వరంగల్ : 31 నుంచి ప్రారంభం

-

ఈ నెల 31వ తేదీ నుంచి సికేఎం కళాశాల గ్రౌండ్‌లో అండర్ – 25 క్రికెట్ పోటీలు నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు జాబర్, అమీర్, సమద్ తెలిపారు. ఆసక్తిగలవారు రూ.1500 ఎంట్రీ ఫీజు చెల్లించి పోటీల్లో పాల్గొనాలని వారు కోరారు. విజేతలకు నగదు బహుమతితో పాటు ట్రోఫీలను అందజేయనున్నట్లు వారు పేర్కొన్నారు. మరిన్ని వివరాలకు 9700407915, 7989594534, 7093836984 నంబర్లను సంప్రదించాలని సూచించారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version