ఉమ్మడి వరంగల్ జిల్లా నేటి కరోనా బులెటిన్

-

corona
corona

గడిచిన 24 గంటల్లో ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా కొత్తగా 87 కరోనా కేసులు నమోదయ్యాయని జిల్లా వైద్య అధికారులు తెలిపారు. హనుమకొండ జిల్లా 47, వరంగల్ 8, జనగామ 3, జయశంకర్ భూపాలపల్లి 2, మహబూబాబాద్ 25, ములుగు 2 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని, మాస్కు ధరించి, భౌతిక దూరం పాటించాలని అధికారులు సూచించారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version