ఓ గృహిణి ఆత్మ హత్య చేసుకున్న ఘటన చైతన్యపురి పరిధిలో గురువారం జరిగింది. మేడ్చల్‌కు చెందిన సుష్మా కొత్తపేట్ ఓల్డ్ విలేజ్‌కు చెందిన మహేష్‌తో వివాహం జరిగింది. ఒక కుమారుడు. మహేష్ ప్రైవేట్ ఉద్యోగి. కొంతకాలంగా వేధిస్తుండంతో మనస్తాపానికి గురైన సుష్మా ఫ్యాన్‌కు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. మృతురాలి తల్లి పద్మజ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఇన్‌స్పెక్టర్ రవికుమార్ తెలిపారు.