ముచ్చట
హోళీ శుభాకాంక్షలు: కొటేషన్లు, వాట్సాప్ సందేశాలు..
హోళీ పండగ మన జీవితాల్లోకి సంబరాన్ని తీసుకువచ్చింది. స్తబ్దుగా ఉన్న జీవితాలని రంగులతో తట్టి లేపుతున్నట్టు వివిధ రకాల రంగుల్లో ముంచెత్తుతుంది. కరోనా కారణంగా అందరిలోనూ ఒకరకమైన నిరాసక్తత ఆవరించింది. ఆ అనాసక్తిని రంగులన్నీ కలిసి పోగొట్టాలని అందరూ కోరుకుంటున్నారు. ఒక్కో రంగుకి ఉన్న ప్రాముఖ్యత మనలోకి తెచ్చుకుంటూ రంగుల హోళీని ఆనందాన్ని జరుపుకోవాలి....
ముచ్చట
ప్రజా నాయకుడు తీన్మార్ మల్లన్న.. ప్రజలు ప్రశ్నించే గొంతుకలుగా మారాలన్నదే నినాదం..
సమాజంలో ఎన్నో వర్గాలకు చెందిన ప్రజలు జీవిస్తున్నారు. ఎవరికైనా సరే సమస్యలు వస్తూనే ఉంటాయి. వాటిని పరిష్కరించుకునేందుకు ప్రజా ప్రతినిధులు, అధికారుల చుట్టూ ప్రజలు ప్రదక్షిణలు చేస్తుంటారు. అయితే వారు సమస్యలను పరిష్కరించలేకపోయినా, ఉన్న ప్రజల సమస్యలు మరింత ఎక్కువైనా.. నానాటికీ వారి జీవనం మరింత దుర్భరంగా మారినా.. వారిలో ఒక తిరుగుబాటు మొదలవుతుంది....
ముచ్చట
హమ్మయ్య.. నేను కూడా ఓటేశాను.. విశ్వవిజేతనయ్యాను
ఔను.. నేను కూడా ఓటేశాను!!. నా ఓటు ఉంది.. ఎక్కడికీ పోలేదు.. ఉంటుందా? లేదా? లేదంటే ఒక వార్డు నుంచి మరో వార్డుకేమైనా మార్చారా? ఒక కుటుంబంలో నాలుగు ఓట్లుంటేనే రెండు ఓట్లు ఒక డివిజన్లో, మరో రెండు ఓట్లు మరో డివిజన్లో కలిపారంటూ ఓటర్లంతా ఒకవైపు ఆందోళన చేస్తున్నారు. మరోవైపు ఓటరు స్లిప్...
ముచ్చట
అంతర్జాతీయ మహిళా దినోత్సవం.. తేదీ, ప్రాముఖ్యత విశేషాలు..
ప్రతీ ఏడాది అంతర్జాతీయ మహిళల దినోత్సవాన్ని మార్చి 8వ తేదీన జరుపుకుంటారు. ఈ రోజున ప్రపంచంలో పేరు తెచ్చుకున్న మహిళల గురించి తెలుసుకుని, వారి జీవితంలో సాధించిన వాటిని గుర్తుచేసుకుంటారు. మహిళల దినోత్సవాన్ని కేవలం స్త్రీవాదులే జరుపుకుంటారనే అపోహ ఉంది. నిజానికి మహిళల దినోత్సవానికి నాంది పలికింది కార్మిక ఉద్యమం. దాదపు వంద సంవత్సరాల...
ముచ్చట
వారంలో 4 రోజుల పని.. లాభమా ? నష్టమా ?
ప్రధాని మోదీ రెండోసారి అధికారంలోకి వచ్చినప్పటి నుంచి అనేక సంచలన నిర్ణయాలు తీసుకుంటూ వస్తున్నారు. అందులో భాగంగానే తాజాగా మరో నిర్ణయం తీసుకోనున్నారు. త్వరలో వారానికి కేవలం 4 రోజులు మాత్రమే పనిదినాలుగా ఉండేలా కీలక బిల్లుకు ఆమోదం తెలపనున్నారు. అయితే దీని వల్ల ఎవరికి ఎంత లాభం జరుగుతుంది ? ఉద్యోగులకు లాభమా,...
ముచ్చట
వ్యవసాయ చట్టాలను తప్పుగా అర్థం చేసుకున్నారా ?
భారత రాజ్యాంగాన్ని అన్ని వర్గాల ప్రజలను దృష్టిలో ఉంచుకుని రూపొందించారు. అందులో ఆర్టికల్ 19 నుంచి 22 వరకు మనకు భారతీయులుగా సంక్రమించిన హక్కులను పొందు పరిచారు. దీని ప్రకారం మనకు 6 హక్కులు ముఖ్యంగా అందుబాటులో ఉన్నాయి. అవి ఆలోచన, భావ ప్రకటనా స్వేచ్ఛ, శాంతియుత సమావేశ స్వేచ్ఛ, సమాజ స్వేచ్ఛ, యూనియన్...
ముచ్చట
కేటీఆర్ సీఎం అయితే ఎమ్మెల్సీ కవిత.. తెరాస వర్కింగ్ ప్రెసిడెంట్ ?
తెలంగాణ రాష్ట్రంలో మంత్రి కేటీఆర్ సీఎం అవ్వాలనే డిమాండ్ రోజు రోజుకీ పెరిగిపోతోంది. తెరాస పార్టీలో కేటీఆర్ సీఎం అవ్వాలని చాలా మంది కోరస్ పాడుతున్నారు. ఆయా కార్యక్రమాల సందర్బంగా బహిరంగంగానే వేదికలపై కేటీఆర్ పక్కనే ఉండగా ఆయనే సీఎం కావాలి అంటూ కామెంట్లు చేస్తున్నారు. వాటికి కేటీఆర్ కూడా స్పందించకపోతుండడంతో ఇక త్వరలోనే...
ముచ్చట
మంత్రి కేటీఆర్ సీఎం అవ్వడం ఇప్పుడు సరైందేనా ? రాజకీయ వర్గాల్లో భిన్న వాదనలు..!
మంత్రి కేటీఆర్ సీఎం అవుతారని గతంలో కొందరు ప్రజా ప్రతినిధులు బహిరంగ వేదికలపై కేటీఆర్ ఎదుటే కామెంట్లు చేశారు. అప్పట్లో కేటీఆర్ ఆ వ్యాఖ్యలను కొట్టి పారేశారు. కానీ ప్రస్తుతం సీన్ మారింది. సాక్షాత్తూ మంత్రులే కేటీఆర్ సీఎం అయితే తప్పేంటి ? అని వ్యాఖ్యానిస్తున్నారు. అది కూడా కేటీఆర్ ఎదురుగానే. కానీ ఆ...
ముచ్చట
అంతుపట్టని కేసీఆర్ ‘రాజీ’కీయం.. వారలా.. వీరిలా..
కేసీఆర్.. రాజకీయ చాణక్యుడని గత దశాబ్దకాలంగా ఆయనను గమనిస్తున్న వారు చెప్పే మాట. కేసీఆర్ ఊరికే మాట్లాడరు ఆయన చెప్పాడంటే అవుతుందంతే అనేది టీఆర్ఎస్ అభిమానుల నమ్మకం. కేసీఆర్ని నమ్మితే నడిసముద్రంలో మునిగినట్టే అనేది కాంగ్రెస్ విమర్శ.. తెలంగాణ ఇస్తే టీఆర్ఎస్ పార్టీని కాంగ్రెస్లో కలుపుతానంటూ మస్కా కొట్టారనేది కాంగ్రెస్ పార్టీ ఆరోపణలు. షేర్...
ముచ్చట
అప్పుడు కరోనా.. ఇప్పుడు బర్డ్ ఫ్లూ భయం.. పౌల్ట్రీ పరిశ్రమకు కష్టాలు..
కరోనా ప్రభావం మొదలైన తొలినాళ్లలో జనాలు చికెన్ తినాలంటేనే భయపడ్డారు. వామ్మో చికెనా.. అని అన్నారు. తరువాత.. అబ్బే, చికెన్ తినడం వల్ల కరోనా రాదని చెప్పడంతో హమ్మయ్య అని ఊపిరి పీల్చుకున్నారు. కానీ శరీర రోగ నిరోధక శక్తిని పెంచుకునేందుకు మాంసకృత్తులు ఉన్న ఆహారాలను తీసుకోవాలని చెప్పడంతో జనాలు చికెన్ను విపరీతంగా తినడం...
Latest News
వరంగల్ టీఆర్ఎస్ నేతల్లో కొత్త టెన్షన్
ఎమ్మెల్సీ గెలుపు వరంగల్ జిల్లా టీఆర్ఎస్ శిబిరంలో ఆసక్తికర చర్చకు తెరతీసింది. ఈ సందర్భంగా ఒక్కో ఎమ్మెల్యే ఒక్కోరకమైన భావనలో ఉండి.. రాజకీయ సమీకరణలు పదవుల...