హెచ్‌పీసీఎల్‌లో మేనేజర్ ఉద్యోగాలు…

-

ఉద్యోగం లేక నానా తిప్ప‌లు ప‌డుతున్న యువ‌త ఎంద‌రో. అయితే నిరుద్యోగుల‌కు శుభ‌వార్త‌. తాజాగా హిందుస్తాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్- HPCL ఉద్యోగాల భర్తీకి మరో నోటిఫికేషన్ జారీ చేసింది. అసిస్టెంట్ మేనేజర్, సీనియర్ మేనేజర్ లాంటి పోస్టుల్న భర్తీ చేస్తోంది. వేర్వేరు పోస్టులకు విద్యార్హతలు వేర్వేరుగా ఉన్నాయి. దరఖాస్తు ప్రక్రియ ఇప్పటికే ప్రారంభమైంది. దరఖాస్తుకు 2019 డిసెంబర్ 31 చివరి తేదీ.

 

HPCL Recruitment 2019: ఖాళీల వివరాలివే…

మొత్తం ఖాళీలు- 24
చీఫ్ జనరల్ మేనేజర్ (CGM)- 1
అసిస్టెంట్ మేనేజర్ (IPRC)- 01
సీనియర్ మేనేజర్ (FCC)- 01

అసిస్టెంట్ మేనేజర్ / మేనేజర్ (Catalysis)- 01
ఆఫీసర్ (Catalysis)- 04
సీనియర్ మేనేజర్ (Nanotechnology)- 01
ఆఫీసర్ (Nanotechnology)- 02

సీనియర్ మేనేజర్ అనలిటికల్- 02
ఆఫీసర్ అనలిటికల్- 03
అసిస్టెంట్ మేనేజర్ / మేనేజర్ (Bioprocess)- 01
ఆఫీసర్ (Bioprocess)- 01
సీనియర్ మేనేజర్ (Polymer/ Petrochemical)- 01
ఆఫీసర్ (Polymer / Petrochemical)- 01

అసిస్టెంట్ మేనేజర్ / మేనేజర్ (Metallurgy/Corrosion Study)- 01
చీఫ్ మేనేజర్ / డిప్యూటీ జనరల్ మేనేజర్ (Analytical)- 01
అసిస్టెంట్ మేనేజర్ / మేనేజర్ (Hydro Processing)- 01సీనియర్ మేనేజర్ (Catalysis)- 01
ఈ నోటిఫికేషన్‌కు సంబంధించిన పూర్తి వివరాలను https://www.hindustanpetroleum.com/ వెబ్‌సైట్‌లో చూడొచ్చు.

Read more RELATED
Recommended to you

Exit mobile version