బీటెక్‌ విద్యార్థులకు ఆర్మీలో ఉద్యోగాలు ! నెలకు 2,50,000 జీతం.. అప్లై చేసుకోండి

-

దేశ రక్షణలో కీలక పాత్రపోషించే ఆర్మీలో ఉద్యోగాలకు ప్రకటన విడుదలైంది. బీఈ/బీటెక్‌ ఉత్తీర్ణులకు ఇదొక సువర్ణావకాశం. ఏటా విడుదల చేసే టీజీసీ నోటిఫికేషన్‌ను ఆర్మీ విడుదల చేసింది. ఆ వివరాలు సంక్షిప్తంగా… ఇండియన్ ఆర్మీ 132వ టెక్నికల్ గ్రాడ్యుయేట్ కోర్స్ రిక్రూట్మెంట్ 2020 నోటిఫికేషన్ విడుదలైంది.

విభాగాల వారీగా ఖాళీలు:

Indian Army Recruitment 2020 – Technical Graduate Course ( TGC – 132 )
  1. సివిల్ ఇంజనీరింగ్- 10
  2. ఆర్కిటెక్చర్- 1
  3. మెకానికల్ ఇంజనీరింగ్- 3
  4. ఎలక్ట్రికల్ / ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్- 4
  5. కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ / కంప్యూటర్ టెక్నాలజీ / ఇన్ఫోటెక్ / ఎంఎస్సీ కంప్యూటర్- 9
  6. ఎలక్ట్రానిక్స్ అండ్ టెలికామ్ / టెలీకమ్యూనికేషన్ / ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ / శాటిలైట్ కమ్యూనికేషన్- 6
  7. ఏరోనాటికల్ / ఏవియానిక్స్- 2
  8. ఏరోస్పేస్- 1
  9. న్యూక్లియర్ టెక్నాలజీ- 1
  10. ఆటోమొబైల్ ఇంజనీరింగ్- 1
  11. లేజర్ టెక్నాలజీ- 1
  12. ఇండస్ట్రియల్ / మ్యానిఫ్యాక్చరింగ్- 1.
    మొత్తం ఖాళీలు- 40

అర్హతలు: సంబంధిత బ్రాంచీలో బీఈ/బీటెక్‌ ఉత్తీర్ణత. ఫ్రెషర్స్‌
వయస్సు: 20-27 ఏండ్ల మధ్య ఉండాలి.
దరఖాస్తు: ఆన్‌లైన్‌లో చేసుకోవాలి.
చివరితేదీ– ఆగస్ట్ 26
వెబ్‌సైట్:https://joinindianarmy.nic.in Apply Now

[pdf-embedder url=”https://manalokam.com/wp-content/uploads/2020/07/DETAILED_NOTIFICATION_TGC-132_COURSE__JAN_2021_.pdf”]

Read more RELATED
Recommended to you

Exit mobile version