politics

రేవంత్ త్రిశూల వ్యూహం… కేసీఆర్ తట్టుకుంటారా?

హైదరాబాద్: హుజురాబాద్ ఉప ఎన్నికలే టార్గెట్‌గా సీఎం కేసీఆర్ దళితబంధు‌ను తెచ్చారు. ఈ నియోజక వర్గంలోని దళిత కుటుంబాలను ఆకర్షించేలా కొత్త పథకాన్ని అమలు చేసేందుకు కేసీఆర్ సిద్ధమయ్యారు. దీనికి కాంగ్రెస్ పార్టీ కౌంటర్ యాక్షన్ ప్లాన్‌ను రెడీ చేసింది. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న దళిత బహుజనులు.. కేసీఆర్‌కు వ్యతిరేకంగా పోరుబాట పట్టేలా కాంగ్రెస్ ప్రణాళికలు...

రేవంత్ కొత్త పార్టీ ఈటెల, విశ్వేశ్వర్ రెడ్డి కూడా..?

హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రంలో మరో కొత్త రాజకీయ పార్టీ ఆవిర్భవించనుంది. రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్న కాంగ్రెస్ బిజెపి టిడిపి పార్టీలు అధికార టీఆర్ఎస్ పార్టీని ఎదుర్కోవడంలో ఘోరంగా వైఫల్యం చెందాయి .ప్రస్తుతం రాష్ట్రంలో దీటైన ప్రతిపక్ష పార్టీ అవసరం ఎంతగానో ఉంది. ఇదే సందర్భంలో కాంగ్రెస్ పార్టీ నుంచి రేవంత్ రెడ్డి ఒక...

ఎగ్జిట్‌పోల్స్: తిరుపతి, సాగర్‌లలో విజయం ఎవరిది..?

దేశంలో నాలుగు రాష్ట్రాలకు, ఒక కేంద్ర పాలిత ప్రాంతానికి అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ గురువారంతో పూర్తిగా ముగిసింది. మే 2వ తేదీన ఫలితాలు వెలువడనున్నాయి. అయితే మొత్తం పోలింగ్ ముగియడంతో ప్రస్తుతం ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు వెలువడుతున్నాయి. ఇక ఏపీలోని తిరుపతి పార్లమెంట్ స్థానం సహా తెలంగాణలోని నాగార్జున సాగర్‌ అసెంబ్లీ ఉప ఎన్నికకు...

హైదరాబాద్‌లో డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ల పంపిణీకి ముహూర్తం ఖరారు..ఈసారి వీరికి మాత్రమే ఛాన్స్‌.

గత కొన్ని సంవత్సరాలుగా డబుల్‌ బెడ్ రూమ్ ఇళ్ల కొసం ఎదురు చూస్తున్న నగర వాసులుకు ఎట్టకేలకు ప్రభుత్వం గుడ్‌ న్యూస్ చెప్పింది.. హైదరాబాద్‌లో మొదటి విడత డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ల పంపిణీకి ముహూర్తం ఖరారు చేసింది ప్రభుత్వం..సోమవారం లబ్దిదారులకు డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ల పట్టాలను మంత్రి కేటీఆర్‌ పంపిణీ చేయనున్నారు. తొలి విడతలో 1,152...

స్థానిక సంస్థల ఎన్నికలపై ఈసీ ఫోకస్‌..28న రాజకీయ పార్టీలతో ఎస్‌ఈసీ నిమ్మగడ్డ‌ భేటీ.

అనేక రాజకీయ వివాదాలు, కరోనా వ్యాప్తి నేపథ్యంలో వాయిదా పడ్డ స్థానిక సంస్ధల ఎన్నికల నిర్వహణపై రాష్ట్ర ఎన్నికల సంఘం దృష్టి పెట్టింది..గత కొంత కాలంగా అధికార పార్టీకి..ఎస్‌ఈసీ నిమ్మగడ్డ రమేశ్‌కుమార్‌ మధ్య నెలకొన్న వివాదాలు సర్థుమనగడంతో.. మళ్లీ ఎన్నికల సంఘం ఎన్నికల నిర్వహణపై కసరత్తు ప్రారంభించింది..ఈ నేపథ్యంలో ఈ నెల 28న రాజకీయ...

మరోసారి ట్రంపే అధ్యక్షుడు.జ్యోతిష్యులు, న్యూమరాలజిస్టులు జోస్యం.

ఈ సారి అమెరికా అధ్యక్ష ఎన్నికలు చాలా క్లిష్ట సమయంలో జరుగుతున్నాయి..ఒక వైపు కరోనా యూఎస్‌ను అతాలకుతలం చేస్తుంటే ప్రధాన పార్టీలు మాత్రం ఎన్నికలపై దృష్టి పెట్టాయి..కరోనాను కట్టడి చేయాల్సిన అధికార పార్టీ, అమెరికా అధ్యక్షుడు వైరస్ వ్యాప్తిపై నిర్లక్ష్యంగా వ్యవహరించారు..మరోవైపు సారి అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ప్రస్తుత అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ మరోమారు...

భారత్ మురికి దేశం..ట్రంప్‌ వివాదాస్పద వ్యాఖ్యలు

అమెరికా అధ్యక్ష ఎన్నికల సమరంలో భాగంగా మూడో ప్రెసిడెన్షియల్ డిబేట్‌ హట్ హట్ గా కొనసాగింది..వాడివేడిగా చర్చ జరుతుగుతున్న సమయంలో భారత్‌పై మరోసారి విషం కక్కారు ట్రంప్‌.. భారతదేశం మురికి దేశమని.. భారత్‌లో గాలి కూడా మురికిగా ఉంటుందని అన్నారు..పర్యావరణ పరిరక్షణకు సంబంధించిన ప్రస్తావన వచ్చినపుడు ఆయన భారత్, చైనా, రష్యా దేశాలు మురికి...

ప్రభుత్వవిధానాల వల్లే హైదరాబాద్‌లో వరదలు..మర్రి శశిధర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు

హైదరాబాద్‌లో వరదలపై కాంగ్రెస్‌ సీనియర్‌ నేత మర్రి శశిధర్‌ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు..తెలంగాణ ప్రభుత్వానికి ముందస్తు ప్రణాళిక లేకపోవడం వల్లనే గ్రేటర్‌లో ఇలాంటి ఉపద్రవం ఏర్పడిందన్నారు..తక్షణం రక్షణ ఏర్పాటు చేయడంతో టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం విఫలం అయ్యిందని...రాష్ట్ర విపత్తు నివారణ సంస్థ ఏర్పాటు చేసి నివారణ చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు..మనకు సముద్రం లేకున్నా...

పాక్‌ యూటర్న్..కులభూషణ్ యాదవ్ కేసుపై వెనక్కితగ్గిన పాక్‌!..

భారత పౌరుడు కుల్భూషణ్ జాదవ్ మరణశిక్షను సమీక్షించాలని పాక్ ప్యానెల్ కోరుతోంది..కుల్భూషణ్ జాదవ్ యొక్క శిక్షను సమీక్షించాలన్న ప్రభుత్వ బిల్లును పాక్ పార్లమెంటరీ ప్యానెల్ ఆమోదించింది..ఐసిజె ఆదేశాలకు అనుగుణంగా ఈ బిల్లును ప్రవేశపెట్టినట్లు ఫెడరల్ లా అండ్ జస్టిస్ మంత్రి ఫరోగ్ నసీమ్ తెలిపారు.గూఢచర్యం, ఉగ్రవాదం ఆరోపణలపై యాభై ఏళ్ల రిటైర్డ్ ఇండియన్ నేవీ...

విషమంగానే టీఆర్ఎస్ నేత నాయిని ఆరోగ్యం

టీఆర్ఎస్ నేత మాజీ హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి ఆరోగ్యం మరింత విషమించింది..కరోనా నుంచి కోలుకోన్న నాయిని న్యూమోనియా వ్యాధితో  జూబ్లిహిల్స్ లోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు..కరోనా నెగిటివ్‌ వచ్చిన తర్వాత ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్‌ తర్వాత ఆయనకి ఊపిరి తీసుకోవడంలో ఇబ్బంది కలగడంతో వైద్యులు మరోసారి పరీక్షలు నిర్వహించారు..నాయిని న్యూమోనియాతో బాధపడుతున్నాడని ఆస్పత్రికి...
- Advertisement -

Latest News

ఈ యాప్స్ వల్లే మీ ఫోన్‌ బ్యాట‌రీ త్వ‌ర‌గా అయిపోతుంది

కరోనా నేపథ్యంలో స్మార్ట్‌ఫోన్‌ల వినియోగం మరింత పెరిగింది. ఒకవైపు ఆన్‌లైన్‌ క్లాసులు.. మరోవైపు వర్క్‌ ఫ్రం హోం. స్మార్ట్‌ ఫోన్‌ వినియోగం పెరిగినప్పటి నుంచి ఇంటికి...

అత్యాచారం కేసులో నాంపల్లి కోర్టు సంచలన తీర్పు.. హోంగార్డుకు 30ఏళ్ళ జైలు..

మహిళల భద్రత విషయంలో ఎన్నో చట్టాలున్నాయి. అత్యాచారలకు పాల్పడే నేరస్తులకు నిర్భయ మొదలుకుని దిశ వరకు చాలా చట్టాలు వచ్చాయి. అయినా కానీ మహిళలపై ఆకృత్యాలు జరుగుతూనే ఉన్నాయి. ఈ విషయంలో కోర్టులు...

ప్ర‌మోష‌న్ చేసుకోవ‌డంలో ఆ హీరోయిన్‌కు సాటిలేదు…

దీపం ఉన్న‌ప్పుడే ఇల్లు చ‌క్క‌బెట్టుకోవాలి అంటారు.  ఈ సామెత సినిమా ఇండ‌స్ట్రీలోని హీరోయిన్ల‌కు అచ్చుగుద్దిన‌ట్లు స‌రిపోతుంది.  వ‌చ్చిన చిన్న అవ‌కాశాల‌ను వ‌దులుకోకుండా,  సినిమాలు చేస్తుంటారు.  ఎందుకంటే, వారి కెరీర్ చాలా త‌క్కువ కాల‌మే...

నాగు పాము విషానికి మార్కెట్‌లో ఫుల్ డిమాండ్.. ఎంత ధరో తెలుసా?

నాగుపాము అనగానే జనాలు కొంత మంది భయపడిపోతుంటాం మనం చూడొచ్చు. అయితే, నాగుపామును పూజించడం గురించి మనకు తెలుసు. కానీ, అదే పాము ఇళ్లల్లో కనిపిస్తే మాత్రం ప్రాణ రక్షణ నిమిత్తం చంపే...

ఆర్ఆర్ఆర్ కు ఆ 45 రోజులే కీల‌కం… ఎందుకంటే…

ఆర్ఆర్ఆర్ షూటింగ్ ప్ర‌స్తుతం ఉక్రెయిన్‌లో జ‌రుగుతున్న‌ది. ఈ నెలాఖ‌రు వ‌ర‌కూ జ‌రిగే షెడ్యూల్‌తో సినిమా షూటింగ్ ముగుస్తుంది.  సెప్టెంబ‌ర్ ఫ‌స్ట్ వీక్ నుంచి ప్ర‌మోష‌న్ కార్య‌క్ర‌మాలు పూర్తి చేసి అక్టోబ‌ర్ 13 వ...