Home Events Fathers Day

Fathers Day

నాన్న‌కు ప్రేమ‌తో.. జ‌గ‌న్ రుణం తీర్చుకుంటున్నారా..?

ఈ రోజు అంత‌ర్జాతీయ తండ్రుల దినోత్స‌వం. త‌మ‌కు జ‌న్మ‌నిచ్చిన తండ్రులకు, త‌మ‌కు విద్యాబుద్ధులు నేర్పించి, వృద్ధిలోకి తెచ్చిన నాన్న‌లను పిల్ల‌లు స్మ‌రించుకునే రోజు ఇది! అంత‌ర్జాతీయ స్థాయిలో నిర్వ హించుకునే ఈ రోజుకు...

Father’s Day ఎక్క‌డ పుట్టిందో.. ఎలా వ‌చ్చిందో.. ఎందుకు జ‌రుపుకోవాలో.. తెలుసా..?

అంతర్జాతీయ పితృ వంద‌న దినోత్సవము (Father's Day) ను ప్రతి సంవత్సరం జూన్ నెలలోని మూడవ ఆదివారం నాడు జరుపుకుంటారు. ప్రపంచవ్యాప్తంగా 52 దేశాలు తండ్రుల గౌరవార్థం ఈ దినోత్సవాన్ని పాటిస్తున్నాయి. తల్లుల...

Tollywood: ఫాదర్స్ డే సెలబ్రిటీ స్పెషల్..!

జీవితంలో ప్రతీ ఒక్కరికి ..అది కొడుకైనా కూతురైనా ...తండ్రే హీరో. అన్ని నేర్పించేది...సరైన మార్గంలో నడిపించేది కన్న తండ్రి మాత్రమే. తల్లి తండ్రుల కి తమ బిడ్డల మీద ఉండేది వెలకట్టలేని ప్రేమ....

ఘట్టమనేని వారసుడు ..తండ్రికి తగ్గ తనయుడు

ఘట్టమనేని శివరామకృష్ణమూర్తి.. సినిమాలలోకి వచ్చాక కృష్ణ ఘట్టమేని గా మారారు. తేనె మనసులు సినిమాతో తెలుగు చిత్ర పరిశ్రమలో అడుగు పెట్టిన కృష్ణ ఎన్నో కష్టాలను ఒత్తిడిని ఎదుర్కొన్నారు. అయినా సహనం, ఓర్పుతో...

నాన్నతో ప్రేమగా.. ఫాదర్స్‌డే #SelfiewithDad

మనలోకంతో ఫాదర్స్‌ డే నాన్నతో ఓ సెల్ఫీ అంటూ మనలోకం ఇచ్చిన పిలుపునకు వీపరీతమైన స్పందన లభించింది. వందలాది మెయిల్స్‌ రావడం సంతోషంగా ఉన్నాచాలామంది తమతో నాన్నలేరంటూ బాధను వ్యక్తం చేశారు. నాన్న లేడు....

“మనలోకం” నాన్నతో ఒక సెల్ఫీకి బుల్లితెర స్టార్స్‌ స్పందన‌..

ఫాద‌ర్స్ డే సంద‌ర్భంగా మ‌న‌లోకం ప్ర‌త్యేకంగా నిర్వ‌హించిన క్యాంపెయిన్‌కు అపూర్వ స్పంద‌న ల‌భించింది. ఎంతో మంది నెటిజ‌న్లే కాదు, సెల‌బ్రిటీలూ ఈ క్యాంపెయిన్‌కు స్పందించారు. త‌మ నాన్న‌ల‌తో అద్భుత‌మైన సెల్ఫీలు తీసుకుని మాకు...

మూడు తరాల అక్కినేని “మనం”.. తండ్రీ కొడుకుల మద్య అనుబంధం.. ఎప్పటికీ శాశ్వతం

తెలుగు చిత్ర పరిశ్రమలో అక్కినే కుటుంబానికి ఎంతో ప్రత్యేకత ఉంది. కనీసం 5 వ తరగతి కూడా చదువుకోని అక్కినేని నాగేశ్వర రావు గారు తెలుగు చిత్ర పరిశ్రమలో మూల స్థంభం లా...

ఫాదర్స్ డే స్పెషల్: పుట్టకపోవడం శాపం కాదు.. సక్రమంగా పెంచకపోవడం నేరం!

పిల్లలు పుట్టకపోవడం శాపం అనేవారు పూర్వం! పుట్టిన పిల్లల్ని సక్రమంగా పెంచకపోవడం నేరం అందాము ఈ రోజుల్లో!! నువ్వు దేశానికి ఏమి చెయ్యకపోయినా పర్లేదు, దేశానికి ఏమివ్వకపోయినా పర్లేదు.. చెడ్డ వారసులను, దేశభక్తి...

నాన్న కోసం చరణ్‌.. మెగా అనుబంధం ఎంతోమందికి ఆదర్శం

టాలీవుడ్ లో మెగాస్టార్ చిరంజీవి ఎంత కష్టపడి ఈ స్థాయికి వచ్చారో అందరికీ తెలిసిందే. పునాదిరాళ్ళు సినిమా నుంచి ఎన్నో కష్టాలు పడ్డారు. ఒక్కో మెట్టు ఎక్కుతూ ముళ్ళ బాటని పూల బాట...

నాన్న కావాలి.. నాన్నా… నాన్నా

ఏ తండ్రి అయినా తన పిల్లలకు కావాల్సినవి సమకూర్చాలని తాపత్రయ పడుతుంటాడు. వీలైతే ప్రపంచాన్ని తన చిన్నారుల ముందు ఉంచాలనుకుంటాడు... ఏ తండ్రి అయినా.. కానీ పరిస్థితుల ప్రభావం, ఆర్థిక స్తోమత ఆ...

నాన్నతో ఒక సెల్ఫీ.. మనలోకంతో ఫాదర్స్‌ డే..!

ప్రస్తుతం నడుస్తున్నది ఆధునిక యుగం. స్మార్ట్‌ఫోన్లతో అరచేతిలోనే ప్రపంచాన్ని చుట్టి వస్తున్నాం. కెమెరాలు, కెమెరామెన్లతో పనిలేకుండా స్మార్ట్‌ఫోన్లతో సెల్ఫీలు తీసుకుంటున్నాం. ఎన్నో లక్షల రూపాయలు ఖర్చు చేసి భారీ మెగాపిక్సల్స్‌ కలిగిన కెమెరాలు...

నా నాన్న.. నాన్నంటే.. త‌ప్ప‌క చ‌ద‌వాల్సిన క‌థ‌

ఒకనాడు నన్ను, నా తమ్ముడిని బజారుకు తీసుకెళ్లిన చిన్నాన్న, వాడికి ఒక టీ-షర్టు కొనిచ్చాడు (తన కొడుకే కాబట్టి). పక్కనే ఉన్న నాకు ఏమీ లేదు. నేను చాలా బాధపడ్డాను. ఇంటికి వచ్చాక,...

నాగబాబుపై చేయి చేసుకున్న మెగాస్టార్ చిరంజీవి

మెగా కుటుంబానికి ఓ తండ్రిలా చిరంజీవి అండగా ఉండేవారట. ఆ సమయంలో ఒకానొక సందర్భంలో చిరంజీవి.. నాగబాబు చెంప చెల్లుమనిపించిన విషయాన్ని ఈసందర్భంగా నాగబాబు చెప్పారు. ప్రపంచ తండ్రుల దినోత్సవం సందర్భంగా సినిమా సెలబ్రిటీలంతా...

Fathers Day : నాన్నే కూతురికి మొదటి బాయ్ ఫ్రెండ్..!

అమ్మాయిల విషయానికి వస్తే.. చిన్నప్పటి నుంచి వాళ్లు చూసేది తన తండ్రినే. అందుకే.. అమ్మాయిలకు తన తండ్రే మొదటి బాయ్ ఫ్రెండ్. తన తండ్రితో ప్రేమగా, స్నేహంగా ఉంటారు అమ్మాయిలు. తండ్రికి కూతురు... తల్లికి...

ఇంటి బాధ్యతలను ఒంటి స్తంభంలా మోసే నాన్న గొప్పదనం తెలుసుకుంటే కన్నీరు ఆగదు.. !

నాన్న అనే పదంలోని అక్షరాలు రెండే.. కానీ దీని లోతు అనంతమైనది.. ఎందుకంటే ఇదొక మధురమైన పిలుపు.. ఈ పిలుపు కేవలం మనుషులకే సొంతం.. ఇకపోతే కనిపించిన ప్రతి మహిళను అమ్మా అని...

నాన్నే మా సూపర్ హీరో.. టాలీవుడ్ సెలబ్రిటీల ట్వీట్లు..!

టాలీవుడ్ సెల‌బ్రిటీలంతా నాన్నకు ఫాదర్స్ డే విషెస్ చెప్పారు. తమ తండ్రితో తమకు ఉన్న అనుబంధాన్ని ఫోటోల ద్వారా సోషల్ మీడియాలో అభిమానులతో పంచుకున్నారు. ప్రపంచ తండ్రుల దినోత్సవం సందర్భంగా టాలీవుడ్ సెలబ్రిటీలంతా తమ...

మిస్సింగ్ యూ నాన్న.. ఫేస్‌బుక్‌లో జగన్ భావోద్వేగ పోస్టు

ఇప్పుడు నేను ఇలా ఉన్నాను..అంటే దానికి కారణం మీ ఆశీస్సులు, మీరు నేర్పిన పాఠాలే. మిస్సింగ్ యూ నాన్న. మీరు ఇప్పుడు మాతో ఉంటే ఎంత బాగుండేది.. హ్యాపీ ఫాదర్స్ డే.. అంటూ...

నాన్నా… ఓ కూతురు.. హార్ట్ టచింగ్ వీడియో

ఇవాళ ప్రపంచ తండ్రుల దినోత్సవం. ఈసందర్భంగా సోషల్ మీడియాలో ఓ తండ్రి.. అతడి కూతురుకు సంబంధించిన హార్ట్ టచింగ్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఆ వీడియో చూస్తే ఏ...

నాన్నే సర్వస్వం.. హ్యాపీ ఫాదర్స్ డే..!

నాన్న ఎప్పుడూ పిల్లలతో ఉండకపోవచ్చుగాక కానీ.. తను ఎప్పుడూ పిల్లల మంచే కోరుతారు. తన భార్య, తల్లిదండ్రుల కంటే కూడా ఎక్కువగా తన పిల్లలను ప్రేమిస్తాడు నాన్న. నాన్న తన పిల్లల నుంచి...

నిజ‌మేరా.. నాన్న చాలా గ్రేట్‌..

ఫిబ్రవరి 14న మాత్రమే ప్రేమించడం.. అలాగే అమ్మని మదర్స్ డే రోజే పూజించడం.. నాన్నను ఫాదర్స్ డే రోజు మాత్రమే గుర్తు చేసుకోవడం.. కాదు.. సంవత్సరంలో 365 రోజులూ ప్రేమిద్దాం. సాధారణంగా చాలామంది అమ్మ...

Latest News