corona

కరోనా సెకండ్ వేవ్ కొత్త లక్షణాలు.. రుచిని కోల్పోవడం మాత్రమే కాదు, ఈ లక్షణాలు కూడా

దేశవ్యాప్తంగా కరోనా సెకండ్ వేవ్ వేగంగా విస్తరిస్తోంది. గతేడాదితో పోల్చితే ఈ ఏడాదిలో అత్యధిక సంఖ్యలో కరోనా కేసులు నమోదు అవుతున్నాయి. దేశవ్యాప్తంగా వ్యాక్సిన్ అందుబాటులో ఉన్నా.. కరోనాను నియంత్రించడంలో ఆయా రాష్ట్రాల ప్రభుత్వాలు విఫలమవుతున్నాయి. రోజూ వేలల్లో కరోనా కేసులు నమోదు అవుతున్నాయి. అయినా ప్రజలు మాత్రం కరోనా నిబంధనలు పాటించకుండా ఇష్టారాజ్యంగా...

కరోనా వ్యాక్సిన్ అవుట్ అఫ్ స్టాక్

దేశంలో కరోనా విజృంభణ కొనసాగుతోంది. దాదాపు గత వారం రోజులుగా రోజుకు లక్షకు పైగా కేసులు నమోదవుతున్నాయి. కరోనా వ్యాప్తి పెరుగుతున్న నేపథ్యంలో వీలైనంత మందికి కరోనా టీకా ఇవ్వాలని కేంద్రం నిర్ణయించింది. ఈ మేరకు ఏప్రిల్ 11 నుంచి 14 వరకు టీకా ఉత్సవ్ నిర్వహించాలని ప్రధాని మోడీ పిలుపునిచ్చారు. ఇది ఇలా...

కరోనా విజృంభణ… దోపిడీ మొదలెట్టిన ప్రైవేటు ఆస్పత్రులు

దేశంలో కరోనా వ్యాప్తి అంతకంతకూ పెరిగిపోతుంది. ఇటు తెలంగాణలోనూ రోజు వారి కేసుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. గురువారం చేసిన పరీక్షల్లో కొత్తగా 2,478 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయని రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ వెల్లడించింది. అయితే ఓ వైపు రాష్ట్రంలో కరోనా తీవ్రత పెరుగుతున్న నేపథ్యంలో... కరోనా బాధితులను లక్ష్యంగా చేసుకున్న కొన్ని ప్రైవేటు...

ఓ వైపు కరోనా విజృంభణ… మరో వైపు దగ్గర పడుతున్న టీకాల నిల్వలు

దేశంలో కరోనా కేసులు విపరీతంగా నమోదవుతున్న నేపథ్యంలో వీలైనంత మందికి కరోనా టీకా ఇవ్వాలని కేంద్రం నిర్ణయించింది. ఈ మేరకు ఏప్రిల్ 11 నుంచి 14 వరకు టీకా ఉత్సవ్ నిర్వహించాలని ప్రధాని మోడీ పిలుపునిచ్చారు. ఇది ఇలా ఉండగా పెద్ద సంఖ్యలో కరోనా టీకాలు అందిస్తున్న నేపథ్యంలో... దేశంలో వ్యాక్సిన్ కొరత ఉన్నట్లు...

అలర్ట్: కరోనా లక్షణాలు కనిపిస్తున్నాయా..? అయితే ఈ జాగ్రత్తలు పాటించండి..!

దేశవ్యాప్తంగా కరోనా వైరస్ శరవేగంగా వ్యాప్తి చెందుతోంది. గతేడాదిలో నమోదు కాని కేసులు తాజాగా రికార్డు స్థాయిలో కేసులు నమోదవుతున్నాయి. కేసుల తీవ్రత ఎక్కువగా ఉండటం వల్ల ఆస్పత్రులు సైతం నిండిపోతున్నాయి. అయితే కరోనా బాధితులకు వైద్యం అందించడం అంత సులభమైన పని కాదు. వైద్యులు, సిబ్బంది ఎన్నో జాగ్రత్తలు తీసుకుని చికిత్స చేయాల్సి...

కరోనా విజృంభణ… లాక్‌డౌన్‌పై మోదీ ఏమ్మన్నారంటే..!

భారత్‌లో కరోనా విజృంభణ నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీ అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో సమీక్షించారు. వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా జరిగిన ఈ సమావేశంలో కరోనా కట్టడి, వాక్సినేషన్ వంటి అంశాలపై చర్చించి రాష్ట్ర ప్రభుత్వాలకు కీలక పలు సూచనలు చేసారు. కరోనాను కలిసికట్టుగా ఎదుర్కోవాలని ఈ సందర్భంగా మోదీ పిలుపునిచ్చారు. రెండో దశలో కరోనా...

నైట్ కర్ఫ్యూతో కరోనాను కట్టడి చేయొచ్చా..?

భారత్‌లో కరోనా కేసులు భారీగా నమోదవుతున్న విషయం తెల్సిందే. గడిచిన 24 గంటల్లో 1,26,789 కొత్త కేసులు నమోదయ్యాయి. దీంతో మన దేశంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 1,29,28,574కి చేరింది. ప్రస్తుతం 9,10,319 యాక్టివ్ కేసులు ఉన్నాయి. కాగా కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో వివిధ రాష్ట్ర ప్రభుత్వాలు కరోనా కట్టడికి కఠిన...

లాక్‌డౌన్‌ భయం…. ఖాళీ అవుతున్న నగరాలు

భారత్‌లో కరోనా విజృంభణ కొనసాగుతోంది. గత మూడు నాలుగు రోజులుగా లక్షకు పైగా కోవిడ్ కేసులు నమోదవడం అందరినీ కలవరపెడుతోంది. గడిచిన 24 గంటల్లో 1,26,789 కొత్త కేసులు నమోదయ్యాయి. దీంతో మన దేశంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 1,29,28,574కి చేరింది. ప్రస్తుతం 9,10,319 యాక్టివ్ కేసులు ఉన్నాయి. కాగా కరోనా కేసులు...

అలర్ట్: ఎండాకాలంలోనూ కరోనా వ్యాప్తి..!

దేశవ్యాప్తంగా కరోనా సెకండ్ వేవ్ వేగంగా విస్తరిస్తోంది. గతేడాది కంటే ఈ ఏడాది వైరస్ వ్యాప్తి మరింత వేగంగా జరుగుతోంది. గడిచిన 24 గంటల్లో గంటకు 4,822 చొప్పున ఒక్కరోజులో 1,15,736 కరోనా కేసులు నమోదయ్యాయి. ఓ వైపు వ్యాక్సినేషన్ ప్రక్రియ కొనసాగుతున్నా.. మరోవైపు కేసుల సంఖ్య పెరుగుతుండటంతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. అయితే...

పెరుగుతున్న కరోనా కేసులు… హైకోర్టు అసంతృప్తి

దేశ వ్యాప్తంగా కరోనా కేసులు పెరుగుతున్నాయి. ఇటు తెలంగాణలో కూడా కేసులు క్రమంగా పెరుగుతున్న నేపథ్యంలో రాష్ట్రంలో కోవిడ్ పరిస్థితులపై మంగళవారం హైకోర్టులో విచారణ జరిగింది. విచారణ సందర్భంగా రాష్ట్రంలో కరోనా పరీక్షలు, నియంత్రణ, చికిత్స తదితర వివరాలకు సంబంధించిన నివేదికను రాష్ట్ర ప్రభుత్వం సమర్పించింది. ఇక రాష్ట్రంలో కరోనా టెస్టులపై హైకోర్టు అసహనం...
- Advertisement -

Latest News

మేం ఓడిపోతే 22 మంది ఎంపీల రాజీనామా.. పెద్దిరెడ్డి సంచలన సవాల్ !

తిరుపతి ఉప ఎన్నికల నేపథ్యంలో ప్రచారం వాడీవేడిగా సాగుతోంది. ఇప్పటికే వైసీపీ దాదాపు సగం మంది మంత్రులను అక్కడ మోహరించింది. టీడీపీ కూడా ఎక్కడా తగ్గకుండా...
- Advertisement -