48 గంటల్లో శుభవార్త చెప్పబోతున్న గాడ్ ఫాథర్ ?

-

1960 సంవత్సరంలో అమెరికా దేశాన్ని రూబెల్లా వైరస్ పెను విధ్వంసం సృష్టించింది. ఈ వైరస్ వల్ల అప్పట్లో అమెరికా దేశంలో కొన్ని వేల మంది చనిపోవడం జరిగింది. ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా కరోనా వైరస్ వల్ల మనుషులు ఎలా చనిపోతున్నారో ఆ టైంలో కూడా ప్రపంచవ్యాప్తంగా రుబెల్లా వైరస్ ప్రభావం భయంకరంగా వ్యాప్తి చెందింది.ఈ వైరస్ వల్ల ఎక్కువగా గర్భిణీ స్త్రీలు ప్రాణాలు కోల్పోవడం జరిగింది. ఇలాంటి భయంకరమైన వైరస్ నుండి ప్రజలను రక్షించడానికి అప్పట్లో ఎన్నో ప్రయత్నాలు శాస్త్రవేత్తలు చేసిన చివరాకరికి డాక్టర్ స్టాన్లీ ప్లాట్ చేసిన ప్రయత్నం సక్సెస్ అయ్యింది. ఆధ్వర్యంలో వ్యాక్సింగ్ టీకా రావటంతో రుబెల్లా వైరస్ నుండి ప్రపంచం రక్షించబడింది. దీంతో డాక్టర్ స్టాన్లీ ప్లాట్ కి గాడ్ ఫాదర్ అనే బిరుదు వచ్చింది.

 

ఇటువంటి టైం లో ప్రపంచదేశాలకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్న కరోనా వైరస్ కోసం అనేక మంది శాస్త్రవేత్తలు వ్యాక్సిన్ కోసం పరిశోధనలు జరుపుతున్నారు. ఇలాంటి తరుణంలో 87 వయసు కలిగిన డాక్టర్ స్టాన్లీ ప్లాట్ కూడా రంగంలోకి దిగారు. అమెరికా శాస్త్రవేత్తలు చేస్తున్న పరిశోధనలలో వారితో కలిసి స్టాన్లీ ప్లాట్ కూడా పరిశోధనలు చేస్తున్నారు. ఎంతో అనుభవం ఉండటంతో 48 గంటల్లో కరోనా వైరస్ వ్యాక్సిన్ విషయంలో సరికొత్త అప్డేట్ స్టాన్లీ ప్లాట్ ఇవ్వటానికి రెడీ అయినట్లు అమెరికా మీడియా చెబుతోంది. మరి గాడ్ ఫాదర్ నుండి ఎటువంటి గుడ్ న్యూస్ వస్తుందో చూడాలి. 

Read more RELATED
Recommended to you

Exit mobile version