Home fact check

fact check

అక్టోబ‌ర్ 1 నుంచి సినిమా హాల్స్ ను ఓపెన్ చేస్తున్నారా ? నిజ‌మెంత ?

కేంద్ర ప్ర‌భుత్వం అన్‌లాక్ 4.0 లో భాగంగా సెప్టెంబ‌ర్ 1 నుంచి మ‌రిన్ని ఆంక్ష‌ల‌ను స‌డ‌లించిన విష‌యం విదిత‌మే. అందులో భాగంగానే దేశంలో అనేక చోట్ల ఇప్ప‌టికే బార్ల‌ను ప్రారంభించారు. జిమ్‌లు, యోగా...

రాఫెల్ యుద్ధ విమానం కూలిందా ? నిజ‌మేనా ?

ఫ్రాన్స్ త‌యారు చేసిన అత్యంత అధునాత‌న‌మైన రాఫెల్ యుద్ధ విమానాల‌ను ఇటీవ‌లే భార‌త్‌కు తీసుకురాగా.. ఆ విమానాలు గురువారం ఇండియ‌న్ ఎయిర్ ఫోర్స్‌లో చేరాయి. దేశ ర‌క్ష‌ణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌,...

Fact check: కేంద్రం నిజంగానే మన కరెంట్ బిల్లు ను మాఫీ చేయనుందా?

గత కొద్దిరోజులుగా వాట్సాప్ లో ఒక ఫార్వర్డ్ మెసేజ్ పెద్ద సంచలనం సృష్టిస్తోంది. దేశవ్యాప్తంగా ఉన్న ప్రతి ఒక్క ఇంటికి కరెంటు బిల్లు మాఫీ చేసే దిశగా కేంద్ర ప్రభుత్వం యోచిస్తోందన్న విషయం...

కేంద్రం మున్సిపాలిటీల‌కు ఒక్కో క‌రోనా పేషెంట్ చికిత్స‌కు రూ.1.50 ల‌క్ష‌లు ఇస్తుందా..? నిజ‌మెంత‌..?

క‌రోనా నేప‌థ్యంలో సోష‌ల్ మీడియాలో ప్రచార‌మ‌వుతున్న ఫేక్ వార్త‌ల‌కు అడ్డు, అదుపూ లేకుండా పోయింది. క్ష‌ణ క్ష‌ణానికి అందులో ఫేక్ వార్త‌లు షేర్ అవుతూనే ఉన్నాయి. దీంతో అస‌లు వార్త ఏదో, ఫేక్...

దేశంలోని విద్యార్థులంద‌రికీ కేంద్రం ఉచితంగా స్మార్ట్ ఫోన్లు..? నిజ‌మెంత‌..?

క‌రోనా నేప‌థ్యంలో ప్ర‌స్తుతం దేశ‌వ్యాప్తంగా ఉన్న అనేక స్కూళ్లు, కాలేజీలు, యూనివ‌ర్సిటీలు విద్యార్థుల‌కు ఆన్ లైన్‌లో క్లాసుల‌ను మొద‌లు పెట్టాయి. క‌రోనా ప్ర‌భావం ఇంకా ఎప్ప‌టికి త‌గ్గుతుందో తెలియ‌దు. దీంతో విద్యార్థులు ఈ...

73 రోజుల్లో సీర‌మ్ ఇనిస్టిట్యూట్ క‌రోనా వ్యాక్సిన్‌.. ఆ వార్త‌ల్లో నిజం లేదు..!

ఆక్స్‌ఫ‌ర్డ్ యూనివ‌ర్సిటీ, ఆస్ట్రా జెనెకా సంస్థ‌లు క‌లిసి రూపొందించిన క‌రోనా వ్యాక్సిన్‌ను కోవిషీల్డ్ పేరిట భార‌త్‌లో పూణెకు చెందిన సీర‌మ్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇండియా పెద్ద ఎత్తున ఉత్ప‌త్తి చేస్తున్న సంగ‌తి తెలిసిందే....

క‌రోనా వ్యాక్సిన్ తీసుకుంటున్న ర‌ష్యా అధ్య‌క్షుడి కుమార్తె.. ఆ వీడియో నిజ‌మేనా..?

క‌రోనా వైర‌స్‌కు గాను ర‌ష్యా దేశం మంగ‌ళ‌వారం ప్ర‌పంచంలోనే తొలి వ్యాక్సిన్‌ను విడుద‌ల చేసిన సంగ‌తి తెలిసిందే. ఈ విష‌యాన్ని స్వ‌యంగా ఆ దేశ అధ్య‌క్షుడు పుతిన్ తెలిపారు. త‌న ఇద్ద‌రు కుమార్తెల్లో...

ఫ్యాక్ట్‌చెక్‌: రైల్వేల్లో 5వేల ఉద్యోగాల నోటిఫికేష‌న్ నిజ‌మేనా ?

భార‌తీయ రైల్వేల్లో 5వేల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయ‌ని, వాటి భ‌ర్తీకి రైల్వేశాఖ నోటిఫికేష‌న్ ఇచ్చింద‌ని.. ఇటీవ‌ల ప‌లు వార్తా ప‌త్రిక‌లు, వెబ్‌సైట్ల‌లో వార్త‌లు వ‌చ్చిన విష‌యం విదిత‌మే. అయితే ఆ వార్తలు త‌ప్ప‌ని...

సిటీలో హెల్మెట్ల‌ను ధ‌రించాల్సిన ప‌నిలేదా ? నిజ‌మెంత ?

ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియాలో వ‌స్తున్న ఫేక్ వార్త‌ల‌కు అడ్డు, అదుపు లేకుండా పోయింది. విప‌రీతంగా ఫేక్ వార్త‌లు ప్రచారం అవుతున్నాయి. ఈ క్ర‌మంలో మ‌రొక వార్త తెగ ప్ర‌చార‌మ‌వుతోంది. సిటీల్లో నివాసం ఉండేవారు...

కోవిడ్ 19కు కేంద్రం ప్ర‌త్యేకంగా క‌మిటీని ఏర్పాటు చేసిందా ? నిజ‌మెంత ?

కరోనా నేప‌థ్యంలో సోష‌ల్ మీడియాలో ప్ర‌స్తుతం అనేక ఫేక్ వార్త‌లు ప్ర‌చార‌మ‌వుతున్నాయి. జ‌నాలు వాటిని నిజ‌మే అని న‌మ్ముతున్నారు. కొన్ని సంద‌ర్భాల్లో కొంద‌రు స‌ద‌రు పుకారు వార్త‌ల పట్ల మోస‌పోతున్నారు కూడా. అయితే...

బ‌డ్వ‌యిజ‌ర్ బీర్‌లో నిజంగానే మూత్రం పోస్తున్నారా ? నిజ‌మెంత ?

సోష‌ల్ మీడియాలో ప్ర‌స్తుతం ప్ర‌చారం అవుతున్న అనేక వార్త‌ల్లో న‌కిలీ వార్త‌లే ఉంటున్నాయి. కొన్ని న‌కిలీ వార్త‌ల‌ను మెయిన్ స్ట్రీమ్ మీడియా సంస్థ‌లే అస‌లు వార్త‌ల‌ని నమ్మి బొక్క బోర్లా ప‌డుతున్నాయి. తాజాగా...

బాగా వేడిగా ఉన్న నీటితో స్నానం చేస్తే కరోనా రాదా ?

కరోనా నేపథ్యంలో సోషల్‌ మీడియాలో నిత్యం వస్తున్న పుకారు వార్తలకు అడ్డూ అదుపూ లేకుండా పోయింది. కొందరు కావాలని పనిగట్టుకుని మరీ వదంతులను వ్యాప్తి చేస్తున్నారు. పనికిమాలిన వార్తలను, పుకార్లను ప్రచారం చేస్తున్నారు....

చనిపోయిన 55 మంది చైనా జవాన్ల జాబితా.. నిజమెంత..?

గాల్వన్‌ లోయలో ఇటీవలే భారత్‌, చైనా జవాన్లు పరస్పరం దాడి చేసుకోగా.. ఆ దాడిలో భారత్‌కు చెందిన 20 మంది జవాన్లు మృతి చెందారు. అయితే చైనా మాత్రం తమ జవాన్లు ఎంత...

టాంజానియాకు చెందిన ఈ మెడిసిన్ కోవిడ్ 19ను న‌యం చేస్తుందా ?

ప్ర‌పంచ వ్యాప్తంగా క‌రోనా వైర‌స్‌కు మెడిసిన్‌ను క‌నిపెట్టేందుకు ఫార్మా కంపెనీలు పోటీ ప‌డుతున్నాయి. సైంటిస్టులు ఇందుకుగాను అహోరాత్రులు క‌ష్ట‌ప‌డి ప‌నిచేస్తున్నారు. కొంత వ‌ర‌కు కొంద‌రు సైంటిస్టులు ఈ విష‌యంలో స‌క్సెస్ సాధించారు కూడా....

జూన్ 15 నుంచి మ‌ళ్లీ పూర్తి స్థాయి లాక్‌డౌన్‌.. నిజ‌మేనా..?

దేశంలో ప్ర‌స్తుతం కరోనా కేసులు రోజు రోజుకీ భారీ సంఖ్య‌లో పెరిగిపోతున్న విష‌యం విదిత‌మే. నిత్యం 9వేల‌కు పైగా కొత్త క‌రోనా కేసులు న‌మోదవుతున్నాయి. అయితే లాక్‌డౌన్ ఆంక్ష‌ల‌ను స‌డ‌లించ‌డం వ‌ల్లే ఇన్ని...

Fact Check: కరోనా మాస్కులు ఎక్కువసేపు ధరిస్తే ఆక్సిజన్‌ లభించక స్పృహ తప్పుతారా ?

కరోనా బారి నుంచి రక్షించుకునేందుకు ప్రతి ఒక్కరూ మాస్కులను ధరిస్తున్న సంగతి తెలిసిందే. రాష్ట్ర ప్రభుత్వాలు, వైద్యులు ఇదే విషయాన్ని చెబుతున్నారు. అయితే మాస్కులను ఎక్కువ సమయం పాటు ధరిస్తే.. ఆక్సిజన్‌ సరఫరా...

ఫ్యాక్ట్‌ చెక్: 5జి మొబైల్‌ టవర్ల వల్ల కరోనా వస్తుందా ? నిజమేనా ?

మన దేశంలో ఇంకా 5జి నెట్‌వర్క్‌ రాలేదు కానీ.. అమెరికా వంటి దేశాల్లో 5జి మొబైల్‌ టవర్ల ఇన్‌స్టాలేషన్‌ ప్రక్రియ వేగంగా కొనసాగుతోంది. త్వరలో అక్కడి ప్రజలు 5జి నెట్‌వర్క్‌ను ఆస్వాదించనున్నారు. అయితే...

ఫ్యాక్ట్ చెక్‌: క‌రోనా పేషెంట్ ద‌గ్గరికి వ‌స్తే ఆరోగ్య‌సేతు యాప్ సైర‌న్ మోగిస్తుందా ?

సోష‌ల్ మీడియాలో నిత్యం వ‌చ్చే ఫేక్ వార్త‌లు అన్నీ ఇన్నీ కావు. అందులోనూ క‌రోనా నేప‌థ్యంలో కొంద‌రు వీటిని అదే ప‌నిగా ప్ర‌చారం చేస్తున్నారు. ఇక ఆరోగ్య‌సేతు యాప్‌పై కూడా కొంద‌రు న‌కిలీ...

Fact Check ‌: ఒక్కో ఉద్యోగికి కేంద్రం నిజంగానే రూ.1.20 ల‌క్ష‌లు ఇస్తుందా..?

ప‌త‌న‌మైన దేశ ఆర్థిక వ్య‌వ‌స్థ‌ను గాడిలో పెట్టేందుకు కేంద్ర ప్ర‌భుత్వం రూ.20 ల‌క్ష‌ల కోట్ల ఆర్థిక ప్యాకేజీని ప్ర‌క‌టించిన విష‌యం విదిత‌మే. అందులో భాగంగానే కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మ‌లా సీతారామ‌న్...

Fact Check‌: శాకాహారుల‌కు క‌రోనా సోక‌దా..? నిజ‌మేనా.. ప్ర‌పంచ ఆరోగ్య సంస్థ చెప్పిందా..?

క‌రోనా మ‌హ‌మ్మారి ప్ర‌బ‌లుతున్న‌ప్ప‌టి నుంచి ప్ర‌పంచ ఆరోగ్య సంస్థ (WHO) ఇప్ప‌టి వ‌ర‌కు ప్ర‌జ‌ల కోసం ఎన్నో సూచ‌న‌లు, జాగ్ర‌త్త చ‌ర్య‌లు జారీ చేసింది. క‌రోనా బారిన ప‌డ‌కుండా ఉండాలంటే.. మాస్కులు ధ‌రించాల‌ని,...

Latest News