సోషల్ మీడియాలో తరచు మనకి ఎన్నో నకిలీ వార్తలు కనబడుతూ ఉంటాయి అయితే నిజానికి ఏది నిజమైన వార్త ఏది నకిలీ వార్త అని తెలుసుకోవడం కష్టం. నకిలీ వార్తల్ని చూసి చాలా మంది మోసపోతుంటారు. పైగా వాటిని పదే పదే షేర్ చేస్తూ ఉంటారు.
వీటి వల్ల ఇతరులు కూడా ఇబ్బంది పడాల్సి వస్తుంది. ఇక ఇది ఇలా ఉంటే తాజాగా సోషల్ మీడియాలో ఒక వార్త వైరల్ అవుతోంది. అయితే ఆ వార్త నిజమా కాదా అసలు ఆ వార్త ఏమిటి అనే విషయాలను చూద్దాం. ఇప్పుడు జాయింట్ ఎంట్రెన్స్ పరీక్షలకి @DG_NTA అప్లికేషన్స్ ని ఆహ్వానిస్తోందా..? దీనిలో నిజం ఏమిటి అనేది చూస్తే..
A notice is doing rounds on social media which claims that @DG_NTA has invited applications for Joint Entrance Examinations (Main) for 2023 session I#PIBFactCheck
– This notice is #Fake
– For authentic information kindly refer to the official website – https://t.co/9HHroAXW7P pic.twitter.com/i4IowlmsTy
— PIB Fact Check (@PIBFactCheck) November 17, 2022
జాయింట్ ఎంట్రెన్స్ పరీక్షలకి @DG_NTA అప్లికేషన్స్ ని ఆహ్వానించడం అనేది నిజం కాదు. ఇది వట్టి ఫేక్ వార్త మాత్రమే. కానీ జాయింట్ ఎంట్రెన్స్ పరీక్షలకి @DG_NTA అప్లికేషన్స్ ని ఆహ్వానిస్తోంది అన్న వార్త తెగ షికార్లు కొడుతోంది. కానీ దీనిలో ఏ మాత్రం నిజం లేదు అని ఇది వట్టి ఫేక్ వార్త అని క్లియర్ గా తెలుస్తోంది. జాయింట్ ఎంట్రెన్స్ పరీక్షలకి @DG_NTA అప్లికేషన్స్ ని ఆహ్వానించడం కేవలం నకిలీ వార్త మాత్రమే. అనవసరంగా ఇలాంటి వార్తలని నమ్మి మోసపోవద్దు.