Home Festivals Maha Shivaratri

Maha Shivaratri

శివుడి అభిషేక మంత్రాలలో గణిత విశేషాలు ఉన్నాయని తెలుసా?

మంత్రాలు.. అనేకం.. అనంతం. వాటిలో మనకు తెలిసినవి చాలా తక్కువ. అందరికీ తెలిసిన పూజ.. శివాభిషేకం. దీనికోసం చదివే ప్రధానమంత్రాలు రుద్ర నమకచమకాలు. వీటిద్వారా శివుడికి అభిషేకాన్ని చేస్తారు. అయితే ఆ మంత్రాలలో...

అంతు చిక్కని శివయ్య లీల.. 12 ఏళ్ళకు ఒకసారి శివలింగంపై పిడుగు పడుతుంది…!

ఈ గుడిపై 12 ఏళ్లకోసారి పిడుగు పడుతుంది ఆ దెబ్బకు శివలింగం తునాతునకలైపోతుంది. కానీ తెల్లవారేసరికి మళ్లీ అతుక్కుపోయి యథావిధిగా కనిపిస్తుందికొన్ని రహస్యాలు ఎప్పటికీ అంతుచిక్కవు. అలాంటిది శివలింగంపై పిడుగు పడడం కూడా....

శివుడికి అభిషేకం పాలతోనే ఎందుకు చేస్తారు ..?

సోమవారం ఆ మహా శివునికి ఇష్టమైన రోజు.. శివుడు అభిషేక ప్రియుడన్నది జగమెరిగిన సంగతే.. ఎన్నో రకాల అభిషేకాలు శివయ్యకు చేస్తూ ఉంటాం. మరి అన్ని అభిషేకాల్లోకి పరమేశ్వరుడుకి అత్యంత ఇష్టమైన అభిషేకం...

దేశమంతా శివోహం.. శివోహం..!

మహా శివరాత్రి సందర్భంగా దేశంలోని ప్రముఖ శైవ క్షేత్రాలు, 12 జ్యోతిర్లి౦గాల్లో భక్తులు శివుడి నామస్మరణతో పెద్ద ఎత్తున పూజలు నిర్వహిస్తున్నారు. ఓం నమః శివాయా అంటూ శైవ క్షేత్రాలు భక్తులతో కిట...

భక్తులతో కిటకిటలాడుతున్న శివాలయాలు..!

మహా శివరాత్రి సందర్భంగా తెలుగు రాష్ట్రాల్లో శైవ క్షేత్రాలు భక్తులతో కిట కిటలాడుతున్నాయి. ప్రముఖ పుణ్యక్షేత్రాలు గా ఉన్న శ్రీశైలం, వేములవాడ, యాదాద్రి ఇలా ఎక్కడిక్కడ భక్తులు శివుడి నామస్కరణతో పూజలు నిర్వహిస్తున్నారు....

శివరాత్రి నాడు దానాలు తప్పక చేయాలి..!

శివరాత్రి మర్నాడు శివ భక్తులకు అన్న వస్త్రాలు, ఛత్రం దానం చేయాలి. లింగోద్భవం జరిగిన అర్థరాత్రి రోజూ వస్తుంది కాబట్టి ప్రతిరోజూ శివరాత్రే... ప్రతి క్షణం శివస్మరణ యోగ్యమే. అయితే కృష్ణపక్ష చతుర్దశి...

శివరాత్రి నాడు జాగరణ ఎందుకు చేయాలి ?

శివరాత్రి అంటేనే జాగరణ. అత్యంత పవిత్రమైన రోజు. పురాణాలలో జాగరణ గురించి అనేక విశేషాలను తెలియజేసింది. ‘యతోనాచో నివర్తంతే అప్రాప్యమనసాసహ’ అంటే ఆత్మ.. మనస్సు, ఇంద్రియాలకు అందనివి.. అది అనుభవంతోనే తెలుస్తుంది. అని ఈ...

శివక్షేత్రాలలలో శివరాత్రి ఉత్సవాలు ఇలా !

శివుడికి అత్యంత ప్రీతిపాత్రమైన రోజు మహాశివరాత్రి. అందుకే ఆ రోజున ప్రత్యేక భక్తిశ్రద్ధలతో త్రినేత్రుడిని కొలుస్తారు. శివనామస్మరణతో రోజంతా గడుపుతూ రాత్రి జాగారం చేస్తారు. భోళా శంకరుడిని ప్రసన్నం చేసుకునేలా ఉపవాసాలు చేస్తారు....

​శివరాత్రికి నాలుగు యామాల పూజ ఇలా చేయాలి !

శివరాత్రి అంటేనే మిగిలిన పండుగలకు భిన్నమైంది. అన్ని పండుగలు పొద్దున చేసుకుంటే ఈ పండుగను రాత్రి అంతేకాదు అర్ధరాత్రి చేస్తారు. అంతేకాదు నాలుగు జాములు అదేనండి యామలు పూజ చేస్తారు. ఈ విశేషాలు...
Maha Shivaratri Special recipes

శివరాత్రినాడు శివునికి ప్రీతికరమైన వంటలలో ఇది ప్రత్యేకం..!

ఒకరోజు వచ్చే పండుగలలో మహాశివరాత్రి ఒకటి. ఆ రోజు ఎంతో దీక్షతో పూజ చేసి ఉపవాసం ఉంటారు. రాత్రంతా జాగారం చేస్తారు. ఉపవాస దీక్ష పూర్తవ్వగానే శరీరానికి అవసరమైన పోషకాలు ఎక్కువగా ఆలులో...

మహాశివరాత్రి రోజు పాటించాల్సిన నియమాలు ఇవే !

మహా శివరాత్రి. అత్యంత పర్వదినం. శివరాత్రినాడు శివుడ్ని అర్చించని చేతులు చేతులు కావట. శివ, శివ అనని నోరు నోరు కాదట అన్నాడు పూర్వం ఒక మహా భక్తుడు. అంతేకాదు జన్మకో శివరాత్రి...

శివరాత్రి నాడు ఏ పూలతో పూజిస్తే ఏ కొర్కెలు తీరుతాయో తెలుసా ?

గృహస్థ ధర్మంలో దేవుడి ఆరాధనలో కోరికలు అంటే అదేనండి ధర్మబద్ధమైన కోరికలు అడిగితే తప్పుకాదు. శివుడి పూజలో ఏ పూలతో అర్చిస్తే ఏం ఫలితం కలుగుతుందో తెలుసుకుందాం… ధనం – గన్నేరుపూలతో మోక్షం- ఉమ్మెత్తపూలతో సుఖశాంతుల కోసం-...

శివరాత్రి రోజు ఈ శివస్తోత్రం చదివితే చాలు !

శివరాత్రి.. మహా పర్వదినం. ఈరోజు ఐశ్వర్యకారకుడైన ఆ మహాదేవుడిని స్మరణ, పూజ, అభిషేకం, ఉపవాసం, ధ్యానం, దానం ఇలా ఆయనకు ప్రీతికలిగే మహా భక్తులగాథలు వింటే ఆయన అనుగ్రహం తొందరగా లభిస్తుంది. అదే...

శివరాత్రి రోజు జాగరణ ఎందుకు ? ఆ సమయంలో ఏం చేయాలి ?

శివరాత్రి అంటే విశ్వానికి వెలుగు ప్రసాదించిన రోజు. అంటే జ్యోతి స్వరూపమై ఆ మహాదేవుడు్ ఆవిర్భవించిన రోజు. ఈ రోజు ఆ తండ్రిని సేవించిన మనలోని జ్ఞాననేత్రం వికసిస్తుంది. అసలు ఈ రాత్రికి...

అసలు జ్యోతిర్లింగం అంటే ఏంటీ…? బ్రహ్మను శివుడు ఎందుకు శపించాడు…?

అసలు జ్యోతిర్లింగం అంటే ఏంటీ...? చాలా మంది శివభక్తులకు కూడా జ్యోతిర్లింగం అంటే ఏంటీ అనేది తెలియదు. కేవలం 12 లింగాలు మాత్రమే ఉన్నాయని, వాటిని జ్యోతిర్లింగాలు అంటారు అని మాత్రమే తెలుసు....

విదేశాలలో శివరాత్రి విశేషాలు తెలుసా !

శివరాత్రి కేవలం భారత్‌లో మాత్రమే కాదు దేశదేశాలలో ఈ పండుగను నిర్వహించుకుంటారు. హిందూ సంప్రదాయం మనదేశంలో మాత్రమే కాక, ఇతర దేశాలలో కూడా వెల్లివిరుస్తోంది. దీనికి కారణం అక్కడ నెలకొని ఉన్న మన...

శివపూజకు ఏ పూలు వాడితే ఏం ఫలితమో మీకు తెలుసా !

శివ.. సులభంగా అనుగ్రహించే దేవుడు. సామాన్య భక్తులను శ్రీఘ్రంగా అనుగ్రహిస్తాడు. దేవతలకు, రాక్షసులకు కూడా ఈయన వరాలిచ్చే వేల్పు అనడంలో అతిశయోక్తిలేదు. రావణాసురుడు, మహిషాసురుడు, త్రిపురాసురుడు ఇలా ఎందరో రాక్షస భక్తులను సైతం...
maredu dalam is used in the worship of shivaratri

శివరాత్రి రోజున శివుడ్ని బిల్వపత్రాలతో పూజిస్తే ఏం జరుగుతుందో తెలుసా !

శివారాధన అత్యంత సులభం. అత్యంత శుభప్రదం. ఆయనకు కాసిన్ని నీళ్లు, నాలుగు దళాలు చాలు అంటుంది పురాణాలు. శ్రీఘ్రంగా భక్తుల మనోభీష్టాలు నెరవేరుస్తాడు ఆ మహాదేవుడు. అయితే శివరాత్రినాడు బిల్వదళాలతో ఆ దేవదేవుడి...

శివరాత్రి పండుగ ఎలా నిర్ణయిస్తారు.. పాటించాల్సిన నియమాలు

సనాతన సంప్రదాయంలో ప్రతీదాని వెనుక తెలియని శాస్త్రీయత ఉంటుంది. ప్రకృతిలోని మార్పులను, కాలాలను, కర్మలను అన్నింటిని మిళితం మన పండుగలు. అయితే వాటిలో ఎక్కువ పండుగలు… తిధులతోను, నక్షత్రాలతోను ముడిపడి ఉంటాయి. కొన్ని...

కన్నప్ప భక్త కన్నప్పగా ఎలా మారాడో మీకు తెలుసా !

శివరాత్రి సందర్భంగా ఆ ముక్కంటి భక్తుల గురించి స్మరించుకుంటే చాలు శివానుగ్రహం మరింత లభిస్తుందని పురాణగాథలు పేర్కొంటున్నాయి. అలాంటి పరమ శివభక్తులలో కన్నప్ప ఒకరు. ఆయన భక్తి విశేషాలు తెలుసుకుందాం... పురాణాల ప్రకారం మహా...

Latest News