Divi Vadthya : సాగర తీరాన బంగారు తీగ.. జలకన్య ఔట్​ఫిట్​లో సెగలు పుట్టిస్తున్న దివి వాద్య

-

Divi Vadthya : హైదరాబాద్ బ్యూటీ దివి మరోసారి తన బోల్డ్ ఫొటోలతో ఇంటర్నెట్​ను షేక్ చేసింది. ఈ భామ ఈసారి సాగరతీరాన హొయలు పోయింది. ఘాటు పోజులతో కుర్రాళ్లకు కైపెక్కించింది. ఈసారి దివి తన బోల్డ్ లుక్ కోసం సాగరకన్య ఔట్​ఫిట్​ను ఎంచుకుంది. సాగర తీరాన జలకన్యలా హొయలు పోతూ బోల్డ్ పోజులిచ్చింది దివి. ఈ ఫొటోలు ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్నాయి.

ఈ ఫొటోలు చూసి కుర్రాళ్లు టెంప్ట్ అవుతున్నారు. ఔట్ ఫిట్ ఏదైనా బోల్డ్ పోజులివ్వడం మాత్రం పక్కా అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. ఎద అందాలతో తమ గుండెల్లి కొల్లగొడుతోందని కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. ఇంతకంటే మాకేం కావాలంటూ కొంటెగా మాట్లాడుతున్నారు. సముద్ర తీరాన బంగారు తీగ దొరికిందిరోయ్ అంటూ కొంటె కామెంట్లు చేస్తున్నారు.

మొత్తానికి దివి మరోసారి సోషల్ మీడియాలో తన అందాల విస్ఫోటనంతో సెన్సేషన్ క్రియేట్ చేసింది. ఇక దివి ప్రస్తుతం సినిమాలు చేస్తూ బిజీగా ఉంది. మరోవైపు బుల్లితెరపైనా అప్పుడప్పుడు సందడి చేస్తోంది. ఇక సోషల్ మీడియాలో ఈ బ్యూటీ చేసే రచ్చ గురించి కొత్తగా చెప్పనక్కర్లేదు.

Read more RELATED
Recommended to you

Exit mobile version