బోల్డ్ అవతార్​లో మెస్మరైజ్ చేస్తున్న కీర్తి సురేశ్

-

కీర్తి సురేశ్.. ఈ భామ ఇటీవల సోషల్ మీడియాలో ఎక్కువగా యాక్టివ్​గా ఉంటోంది. ఇటీవలే దసరా సినిమాతో సక్సెస్ అందుకున్న ఈ బ్యూటీ ప్రస్తుతం విదేశాల్లో వెకేషన్ ఎంజాయ్ చేస్తోంది. సమ్మర్ వెకేషన్​లో విదేశీ వీధుల్లో విహారం చేస్తోంది. అక్కడ జాలీగా గడుపుతూ ఆ ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తోంది. తాజాగా ఈ బ్యూటీ షేర్ చేసిన ఫొటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.

కీర్తి సురేశ్ లేటెస్ట్ ఫొటోల్లో చాలా ట్రెండీగా కనిపిస్తోంది. ఈ మధ్య ఈ బ్యూటీ తన డ్రెస్సింగ్ స్టైల్​ను పూర్తిగా మార్చేసింది. ఎక్కువగా ట్రెండీ.. అప్పుడప్పుడు బోల్డ్ ఔట్​ఫిట్స్లో కనిపిస్తోంది. తాజాగా ఈ భామ ఎద అందాలను చూపిస్తూ కాస్త బోల్డ్ అవతార్​లో దర్శనమిచ్చింది. ఈ ఫొటోలు చూసి కుర్రాళ్లు ఫిదా అవుతున్నారు.

కీర్తి ఈ మధ్య మారిపోయిందని కుర్రాళ్లు కామెంట్లు పెడుతున్నారు. ఈ భామ కూడా ఎక్స్​పోజింగ్​కు ఓకే అనేస్తోందంటూ ట్రోల్ చేస్తున్నారు. అమ్మా.. కీర్తి నువ్వు ఈ జనరేష్ సౌందర్య అనుకుంటే నువ్వు కూడా ఇలా చేస్తున్నావేంటి అంటూ ఫైర్ అవుతున్నారు. విదేశాల్లో ఉంది కాబట్టి అక్కడి డ్రెస్సింగ్ స్టైల్ ఫాలో అవుతుందంటూ ఫ్యాన్స్ మాత్రం కీర్తికి సపోర్ట్ చేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version