Rashmika Mandanna : క్యూట్ స్మైల్​తో మెస్మరైజ్ చేసిన నేషనల్ క్రష్

-

నేషనల్ క్రష్ రష్మిక మందన్న మరోసారి తన క్యూట్​నెస్​తో అభిమానులను ఫిదా చేసింది. స్కిన్ కలర్ ఔట్​ఫిట్​లో ఎద అందాలను ఎక్స్​పోజ్ చేస్తూ ఫొటోకు పోజులిచ్చింది. ఈ బ్యూటీ లేటెస్ట్ ఫొటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఈ ఫొటోల్లో రష్మిక తన క్యూట్ స్మైల్​తో మెస్మరైజ్ చేసింది. చాలా రోజుల తర్వాత ఈ బ్యూటీ ఫొటోలు షేర్ చేయడంతో అభిమానులు ఖుష్ అవుతున్నారు.

రష్మిక ప్రస్తుతం పుష్ప-2, యానిమల్ సినిమాల షూటింగుల్లో బిజీగా ఉంది. దీనికోసమే ఈ భామ తరచూ హైదరాబాద్, ముంబయిల మధ్య చక్కర్లు కొడుతోంది. తరచూ ఎయిర్​పోర్టు వద్ద కనిపిస్తూ మీడియా కంట చిక్కుతోంది. ఈ బ్యూటీకి బీ టౌన్​లో చాలా పాపులారిటీ ఉంది. అక్కడి మీడియా ఎప్పుడెప్పుడు రష్మిక వస్తుందా అని ఎయిర్​పోర్టు వద్ద వేయి కళ్లతో ఎదురుచూస్తూ ఉంటుంది.

ఇక రష్మిక విజయ్ దేవరకొండతో రిలేషన్​షిప్​లో ఉన్నట్లు తరచూ వార్తలు వస్తున్న విషయం తెలిసిందే. ఈ జంట తమ మధ్య ఉన్నది ఫ్రెండ్షిప్ అని బల్లగుద్ది చెబుతున్నా ఫ్యాన్స్ మాత్రం అది ప్రేమేనని కన్ఫమ్ అయ్యారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version