గోల్డెన్ బ్యూటీ సంయుక్త మీనన్ సోషల్ మీడియాలో మరోసారి సెన్సేషన్ క్రియేట్ చేసింది. ఈసారి బ్లాక్ ఔట్ ఫిట్ లో సందడి చేసింది. ట్రెడిషనల్ లుక్ లో సంయుక్త మెస్మరైజ్ చేసింది. ప్రస్తుతం ఈ ఫొటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఈ ఫొటోలు చూసి ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు.
సంయుక్త లేటెస్ట్ ఫొటోల్లో బ్లాక్ అవుట్ ఫిట్ లో మెస్మరైజ్ చేసింది. తన చేతిపై ఉన్న టాటూ చూపిస్తూ ఫొటోలకు పోజులిచ్చింది. ఈ ఫొటోల్లో సంయుక్త చాలా అందంగా కనిపిస్తోంది. ప్రస్తుతం నెట్టింట సంయుక్త ఫొటోలు బాగా వైరల్ అవుతున్నాయి. ట్రెడిషనల్ లుక్ లో ఈ గోల్డెన్ బ్యూటీ అందం నెవర్ బిఫోర్ ఎవర్ ఆఫ్టర్ లా ఉందంటూ కుర్రాళ్లు కామెంట్లు పెడుతున్నారు.
సంయుక్త భీమ్లా నాయక్ సినిమాతో టాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చింది. ఆ చిత్రంలో రానాకు జోడీగా నటించింది. ఆ తర్వాత సార్, విరూపాక్ష సినిమాలతో అలరించింది. వరుసగా మూడు హిట్ లు కొట్టి గోల్డెన్ బ్యూటీగా పేరు తెచ్చుకుంది.