ఆమెకు సెక్స్ కోరికలు ఎక్కువ… భర్తే తట్టుకోలేక వదిలేసాడు… చివరికి…!

-

సెక్స్” కొంత మందికి ఇది అవసరం, మరికొంత మందికి ఇది తాత్కాలిక ఉపశమనం, మరికొంత మందికి ఇది ఒక వ్యసనం, ఇంకొందరికి ఇదో వ్యాపారం… మిగిలినవి ఏమో గాని ఇది ఒక వ్యసనం అయి… దేని మీద మోజుతో జీవితంలో ప్రతీ నిమిషం సెక్స్ కోరుకునే వాళ్ళను చూస్తే ఒకరకంగా జాలి, మరొకరకంగా భయం వేస్తూ ఉంటాయి. అడిక్ట్ అయిన వారికి దాని మీద మినహా మరొక పని మీద ఆసక్తి ఉండదు. బయట తిరగడానికి కూడా ఇబ్బంది పడుతూ ఉంటారు. భాగస్వామితో సెక్స్ చాలని వాళ్ళు బయట వాళ్ళ దగ్గర కూడా ఎక్కువగా కోరుకుంటూ ఉంటారు.

అమెరికాలోని న్యూజెర్సీకి 60 మైళ్ళ దూరంలో ఉండే ఒక చిన్న పట్టణం అది… అక్కడ నివసించే ఒక మహిళ సెక్స్ అడిక్షన్ బారిన పడింది. ఆమెకు ఎంత సేపు శృంగారంలో పాల్గొన్నా సరే సరిపడక తన భర్తను తీవ్రంగా వేధించేది… అతనితో ప్రతి రోజు 7 సార్లు శృంగారంలో పాల్గొనేది. అతను లేచిన తర్వాత, ఆఫీస్ కి వెళ్ళే ముందు, వచ్చిన తర్వాత ఇలా ఆమె సెక్స్ లో పాల్గొనాలని ఒత్తిడి చేసేది. ముందు ఆమెకు తనపై ఉన్న ఇష్టం అనుకున్న భర్త… సెక్స్ కి ఆమె బానిస అయింది అని తెలుసుకోవడంతో దూరం జరిగాడు… ఆ తర్వాత ఆమె బయట వ్యక్తులతో,సంబంధాలు ఏర్పరుచుకుని భర్త ఆఫీస్ కి వెళ్ళగానే సెక్స్ లో పాల్గొనేది.

ఈ విషయం తెలిసిన భర్త ఆమెను కొంత కాలం అమ్మ గారి ఇంటికి వెళ్ళమని చెప్పి ఆమె జీవితం నుంచే వెళ్ళిపోయాడు. ఆతర్వాత ఆమె తనను తాను మార్చుకోవడానికి నానా కష్టాలు పడింది. సెక్స్ కి బానిస అయిపోయిన తర్వాత తన జీవితంలో సంతోషాన్నే కోల్పోయాను అని ఆవేదన చెందింది. పిల్లలు లేకుండా కూడా తన జీవితాన్ని వృధా చేసుకున్నానని ఇప్పుడు వయసు దాటిపోయిందని ఒక ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యులో ఆమె చెప్పుకొచ్చింది… సెక్స్ కి బానిసలు గా మారోద్దని ఆమె కోరుతుంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version