తెలంగాణ కాంగ్రెస్ ప్రచార కమిటీ చైర్మెన్ మధుయాష్కీ నివాసం లో కర్ణాటక మాజీ సీఎం సిద్ధరామయ్య, ఏఐసీసీ జనరల్ సెక్రటరీ, కర్ణాటక ఇంచార్జ్ రణదీప్ సింగ్ సుర్జేవా లు మర్యాదపూర్వకంగా భేటి అయ్యారు.
ఈ సమావేశానికి తెలంగాణ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి మరియు ఎంపి ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొన్నాల లక్ష్మయ్య, దాసోజు శ్రవణ్, హర్కల వేణుగోపాల్ రావులు కూడా హాజరయ్యారు.
మధు యాష్కీ నివాసంలో కాంగ్రెస్ కీలక నేతల భేటీ.. !
-