అఫ్గానిస్థాన్‌లో భూకంపాల విధ్వంసం సృష్టించింది. అఫ్గానిస్థాన్‌లో భూకంపాల దెబ్బకు వందలాది మంది మృతి చెందారు. ఆదివారం అర్ధరాత్రి బలమైన భూకంపాలు అఫ్గానిస్థాన్‌లో వచ్చాయి. రిక్టర్ స్కేల్‌పై తీవ్రత 6.0గా నమోదు అయ్యాయి భూకంపాలు భారీ ప్రకంపనలతో ఇళ్లు నేల కూలాయి.

జలాలాబాద్‌కు 27 కి.మీ దూరంలో భూకంప కేంద్రం నమోదు అయింది. అఫ్గానిస్థాన్‌లో భూకంపాల విధ్వంసం కారణంగా 250 కి పైగా మంది మృతి చెంది ఉంటారని యూఎస్ జియోలాజికల్ సర్వే వెల్లడించింది. ఈ ఘటనలో 250 మంది మృతి చెందగా మరో 500 మంది పైగా గాయపడినట్లు సమాచారం అందుతోంది.
- భారీ భూకంపం.. 250 మంది మృతి
- అఫ్గానిస్థాన్‌లో భారీ భూకంపం.. రిక్టర్ స్కేల్ పై 6.0గా నమోదైన తీవ్రత
- ఈ ఘటనలో 250 మంది మృతి చెందగా మరో 500 మంది పైగా గాయపడినట్లు సమాచారం