30 ఏళ్లుగా టీ తాగుతూ బతుకుతోన్న మహిళ

-

టీని ఇష్టపడని వారు ఉండరు. అందులో భారతీయులు టీని అమితంగా తాగుతుంటారు. కొందరికైతే ఉదయం లేవగానే టీ తాగనిదే రోజు గడవదు. కుటుంబంతో, ఆఫీస్ కొలిగ్స్ తో కలిసి ఉదయం, సాయంత్రం వేళల్లో తప్పనిసరిగా టీ తాగుతుంటారు. ఎంత టీ తాగినా ఆహారం తీనేవాళ్లు చాలా మందే ఉంటారు. కానీ ఓ వృద్ధురాలు కేవలం టీపై ఆధారపడుతూ బతుకుతోంది. పశ్చిమ బెంగాల్‌లోని దక్షిణ దీనాజ్‌పూర్‌ ప్రాంతానికి చెందిన వృద్ధురాలు నందరాణి మెహంతో (67) టీ తప్ప మరే ఆహారం తీసుకోదు. గత 30 ఏళ్లుగా నందరాణి ఇలాగే టీపై ఆధారపడుతోంది.

tea

ఇంట్లో గొడవ పడి 30 ఏళ్ల క్రితమే నందిరాణి కొడుకు బంగ్లాదేశ్‌కు వెళ్లిపోయాడు. అప్పటి నుంచి నందరాణి అన్నం తినకుండా రోజుకు దాదాపు 10 కప్పుల టీ తాగుతోంది. మురీ అనే ఓ పదార్థాన్ని ఎప్పుడో ఓ సారి తింటానని ఆమె పేర్కొంది. టీతో పాటు పాన్‌ తీసుకుంటానని చెప్పింది. టీ తాగుతూ30 ఏళ్లుగా ఆమె జీవిస్తున్నప్పటికీ తనకు ఎలాంటి ఆరోగ్య సమస్యలు తలెత్తలేదని పేర్కొంది. ఆమె తాగే టీలో పాలు ఎక్కువగా ఉంటుంది. దీంతో కార్బోహైడ్రేట్లు, ప్రోటీన్లు అధికంగా అందుతున్నాయని వైద్యులు పేర్కొంటున్నారు. కేవలం టీపై ఆధాప

Read more RELATED
Recommended to you

Exit mobile version