BREAKING : తెలంగాణ వ్యాప్తంగా ఎమ్మెల్యేల కొనుగోలు అంశం దుమారం రేగుతోంది. ముఖ్యంగా టీఆర్ఎస్, బీజేపీలు తప్పు మీదంటే మీదేనంటూ పరస్పరం విమర్శలు చేసుకుంటున్నారు. మునుగోడు ఉపఎన్నికలో ఓటమి భయంతోనే టీఆర్ఎస్ తమపై బురద జల్లుతోందని బీజేపీ ఫైర్ అవుతోంది. ఈ నేపథ్యంలో టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో పోలీసులకు చుక్కెదురు అయింది. ఈ కేసులో ఏసీబీ కోర్టు సంచలన నిర్ణయం తీసుకుంది.
టిఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో పోలీసులు మేము కొట్టివేసింది ఏసీబీ కోర్టు. బిఎల్ సంతోష్, తుషార్, జగ్గు స్వామి, శ్రీనివాస్ ను నిందితులుగా చేర్చుతూ పోలీసులు దాఖలు చేసిన మిమ్మును కొట్టు వేసింది. దీంతో పోలీసులకు ఊహించని షాక్ తగిలింది. ఇక ఇప్పుడు పోలీసులు ఎలాంటి స్టెప్ తీసుకుంటారో చూడాలి.