BREAKING : బీజేపీకి షాక్‌.. ఆలేరు మాజీ ఎమ్మెల్యే భిక్షమయ్యగౌడ్ రాజీనామా

-

BREAKING : మునుగోడు ఉప ఎన్నికలు తరుముకొస్తున్న నేపథ్యంలో బీజేపీ పార్టీకి ఊహించని షాక్‌ తగిలింది. ఆలేరు మాజీ ఎమ్మెల్యే భిక్షమయ్య గౌడ్.. బీజేపీ పార్టీకి రాజీనామా చేశారు.

గత కొంత కాలంగా బీజేపీ పార్టీ అధిష్టానంపై గుర్రుగా ఉన్న ఆలేరు మాజీ ఎమ్మెల్యే భిక్షమయ్య గౌడ్..ఇవాళ బీజేపీ పార్టీకి రాజీనామా చేశారు. ఇక రేపు ఆలేరు మాజీ ఎమ్మెల్యే భిక్షమయ్య గౌడ్.. టీఆర్‌ఎస్‌ పార్టీలో చేరనున్నారు. మంత్రి కేటీఆర్‌ సమక్షంలో.. ఆలేరు మాజీ ఎమ్మెల్యే భిక్షమయ్య గౌడ్..టీఆర్‌ఎస్‌ పార్టీలో చేరనున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version