జై భారత్ నేషనల్ పార్టీకి ఎన్నికల గుర్తు కేటాయింపు

-

సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ నేతృత్వంలోని జై భారత్ నేషనల్ పార్టీకి ఎన్నికల సాధారణ గుర్తుగా టార్చి లైట్ను ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా కేటాయించింది.

వచ్చే లోక్ సభ , అసెంబ్లీ ఎన్నికల్లో ఈ గుర్తుతోనే ఆయన పార్టీ పోటీ చేయనుంది. కామన్ సింబల్ కేటాయింపుపై లక్ష్మీనారాయణ ఈసీకి ధన్య వాదాలు తెలిపారు. గత ఎన్నికల్లో జనసేన నుంచి వైజాగ్ పార్లమెంట్ అభ్యర్థిగా పోటీ చేశారు . కాని,ఈ సారి సొంత పార్టీ నుంచి బరిలో దిగనున్నారు.

 

Read more RELATED
Recommended to you

Exit mobile version