నా వయసు 40 కాదు.. 36ఏ.. యాంకర్ అనసూయ సీరియస్ !

-

బుల్లితెర స్టార్ నటి, జబర్దస్త్ యాంకర్ అనసూయ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. మొదట్లో నటిగా పరిచయమై ఆ తర్వాత యాంకర్ గా దూసుకు పోతోంది అనసూయ. అలాగే స్టార్ హీరోల సినిమాల్లో కీలక పాత్రలు చేస్తూ తనదైన ముద్రను వేసుకుంది అనసూయ.

anasuya latest photo shoot

ఇది ఇలా ఉండగా ఓ ప్రముఖ వెబ్ సైట్ లో యాంకర్ అనసూయ 40 ఏళ్ళు పైబడిన పేర్కొనడంతో ఆమె దీనిపై సీరియస్ అయింది. నా వయసు 40 సంవత్సరాలు కాదు కేవలం 36 ఏళ్ళు మాత్రమే అంటూ ఆ జర్నలిస్ట్ కు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చింది అనసూయ.

ఏజ్ అనేది ఒక సంఖ్య మాత్రమే నని… దాని గురించి చెప్పడానికి నేను సిగ్గుపడ బోనని స్పష్టం చేసింది. వయసు పెరుగుతున్నా అందంగా అందంగా వుండేందుకు ప్రయత్నిస్తానంటోంది అనసూయ చెప్పుకొచ్చింది. జర్నలిస్టు హోదాలో ఉండి ఇలా తప్పుడు రాతలు రాయకూడదని అనసూయ. దీంతో ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version