AP: గంజాయి కొట్టి.. ATMలోనే పడుకున్న యువకుడు

-

AP: ఎన్టీఆర్ జిల్లా మైలవరంలో వింత సంఘటన చోటు చేసుకుంది. మైలవరంలో మద్యం మత్తులో ఉన్న ఓ యువకుడు ఏటీఎం సెంటర్‌ లోనే పడుకున్నాడు.అయితే.. ఈ విషయం పరిశీలించిన పోలీసులు.. అతన్ని లేపే ప్రయత్నం చేస్తున్నారు.నిద్రలేపుతున్న కానిస్టేబుల్, ఎస్ఐ పై దాడికి ప్రయత్నించాడు ఆ యువకుడు.

A young man sleeping in an ATM after smoking marijuana

ఈ విషయాన్ని గోప్యంగా ఉంచుతున్నారు పోలీసులు. దీనిపై సీక్రెట్‌ గా దర్యాప్తు జరుపుతున్నట్లు సమాచారం అందుతోంది. హెచ్ డీ ఎఫ్ సీ ఏటీఎం లో రాత్రి 11గంటల తర్వాత సంఘటన జరిగినట్లు సమాచారం అందుతోంది. ఆ యువకుడు గంజాయి సేవించి ఉంటాడనే అనుమానం వ్యక్తం చేస్తున్నారు పోలీసులు.

Read more RELATED
Recommended to you

Exit mobile version