భూ వివాదం పై సీఎంను కలుస్తా.. మల్లారెడ్డి సంచలన వ్యాఖ్యలు

-

మేడ్చల్ జిల్లా కుత్బుల్లాపూర్ పరిధిలోని సుచిత్రలో భూ వివాదంలో మాజీ మంత్రి, మేడ్చల్ ఎమ్మెల్యే మల్లారెడ్డి, ఆయన అల్లుడు మర్రి రాజశేఖర్ రెడ్డిపై పోలీస్ కేసు అయిన సంగతి తెలిసిందే. ఈ ఘటనపై తాజాగా మంత్రి మల్లారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. భూవివాదం విషయంలో సీఎం రేవంత్ రెడ్డిని కలుస్తానని చెప్పారు. పోలీసులు మా వ్యతిరేక వర్గానికి అనుకూలంగా పనిచేస్తున్నారని ఆరోపించారు. అన్ని విషయాలను సీఎం రేవంత్ ను కలిసి వివరిస్తామని అన్నారు. మే 20న సీఎంను కలిసేందుకు అపాయింట్మెంట్ కోరామని చెప్పారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version