భోగాపురంలో అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం – కేశినేని చిన్ని

-

విజయవాడ టీడీపీ ఎంపీ కేశినేని చిన్ని సంచలన ప్రకటన చేశారు. విశాఖ పరిధి భోగాపురంలో అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంను ఆంధ్ర క్రికెట్‌ అకాడమీ నిర్మించబోతుందని ప్రకటించారు విజయవాడ టీడీపీ ఎంపీ కేశినేని చిన్ని. ఈ మేరకు స్థల పరిశీలన కోసం వచ్చారు ACA చైర్మన్ కేశినేని చిన్ని, ఇతర సభ్యులు.

ACA to build international cricket stadium in Bhogapuram

భోగాపురంలో క్రికెట్ స్టేడియం నిర్మాణం చేపడుతున్నామని ఈ సంద్భంగా విజయవాడ టీడీపీ ఎంపీ కేశినేని చిన్ని సంచలన ప్రకటన చేశారు. భోగాపురం ఎయిర్ పోర్ట్ దగ్గరలో స్టేడియం రాబోతుందని తెలిపారు. అమరావతి తో పాటు విశాఖ అభివృద్ధి జరుగుతుందన్నారు విజయవాడ టీడీపీ ఎంపీ కేశినేని చిన్ని సంచలన ప్రకటన చేశారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version