ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు బిగ్ అలర్ట్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పలు జిల్లాలకు భారీ వర్ష సూచనలు ఉన్నట్లు వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. అల్లూరి, కాకినాడ, అనంతపురం, తూర్పు గోదావరి, అన్నమయ్య, తిరుపతి జిల్లాలకు భారీ నుంచి అతిబరీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వార్నింగ్.. ఇచ్చింది.
ఇక ఇవాళ రేపు పిడుగులతో కూడిన వర్షాలు ఏపీలో పడే అవకాశాలు ఉన్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. ఇలాంటి నేపథ్యంలో ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని కూడా అధికారులు సూచనలు చేశారు.