తిరుమల భక్తులకు అలర్ఠ్..రేపు ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్రదీపాలంకరణ కానున్నాయి. తిరుమలలో ఇవాళ శ్రీవారి ఆలయంలో గోకులాష్టమి వేడుకలు నిర్వహించనుంది టీటీడీ పాలక మండలి. ఈ తరుణంలోనే… రాత్రికి ఆలయంలో గోకులాష్టమి ఆస్థానం ఉంటుంది. రేపు మాడవీధులలో ఉట్లోత్సవం నిర్వహిస్తారు.
ఇక ఇవాళ సాయంత్రం 4 గంటలకు మాడవీధులలో ఉరేగునున్నారు శ్రీకృష్ణ స్వామి వారు. దీంతో రేపు తిరుమల శ్రీవారి ఆలయంలో ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్రదీపాలంకరణ సేవలు రద్దు చేసింది టీటీడీ పాలక మండలి.
- తిరుమల..31 కంపార్టుమెంట్లలో వేచివున్న భక్తులు
- టోకేన్ లేని భక్తులుకు సర్వదర్శనానికి 18 గంటల సమయం
- నిన్న శ్రీవారిని దర్శించుకున్న 76910 మంది భక్తులు
- తలనీలాలు సమర్పించిన 30320 మంది భక్తులు
- హుండి ఆదాయం 4.26 కోట్లు