వైసీపీకి షాక్‌.. MLA, పార్టీకి పదవికి ఆళ్ల రామక్రిష్ణ రెడ్డి రాజీనామా

-

వైసీపీ పార్టీకి ఊహించని షాక్‌ తగిలింది. మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ళ రామకృష్ణారెడ్డి రాజీనామా చేశారు. ఎమ్మెల్యే పదవికే కాకుండా.. వైసీపీ పార్టీకి కూడా మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ళ రామకృష్ణారెడ్డి రాజీనామా చేశారు. ఈ మేరకు లేఖ విడుదల చేశారు మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ళ రామకృష్ణారెడ్డి.

Alla Ramakrishna Reddy resigned from the post of MLA

ఈ మేరకు రాజీనామా లేఖను అసెంబ్లీ స్పీకర్ కార్యాలయంలో ఇచ్చిన ఆళ్ళ…వైసీపీ కూడా రాజీనామా చేశారు. దీనిపై ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version