ఏపీలో 6,100 కానిస్టేబుల్ ఉద్యోగాలు.. రేపే పరీక్ష..ఈ రూల్స్‌ పాటించాల్సిందే

-

ఏపీ కానిస్టేబుల్ అభ్యర్థులకు బిగ్‌ అలర్ఠ్. ఏపీలో 6,100 కానిస్టేబుల్ పోస్టులకు రేపు ప్రిలిమినరీ పరీక్ష జరగనుంది. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 వరకు ఎగ్జామ్ ఉంటుందని, 10 గంటల తర్వాత ఒక్క నిమిషం ఆలస్యంగా వచ్చిన అనుమతించమని అధికారులు స్పష్టం చేశారు.

మొబైల్, ఇతర ఎలక్ట్రానిక్ పరికరాలు, వాలెట్, నోట్స్ తీసుకురావద్దన్నారు. హాల్ టికెట్లు బ్లూ/బ్లాక్ పాయింట్ పెన్, ఆధార్ కార్డు/ రేషన్ కార్డు లాంటి గుర్తింపు కార్డు కచ్చితంగా తీసుకురావాలని సూచించారు.

పాటించాల్సిన రూల్స్ 

మొబైల్, ఇతర ఎలక్ట్రానిక్ పరికరాలు, వాలెట్, నోట్స్ తీసుకురావద్దన్నారు. హాల్ టికెట్లు బ్లూ/బ్లాక్ పాయింట్ పెన్, ఆధార్ కార్డు/ రేషన్ కార్డు లాంటి గుర్తింపు కార్డు కచ్చితంగా తీసుకురావాలని సూచించారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version