ఏపీలోని కాంట్రాక్ట్ , ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు శుభవార్త !

-

ఏపీలోని కాంట్రాక్ట్ , ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు శుభవార్త చెప్పింది జగన్‌ సర్కార్‌. ఈ నెల 8వ తేదీ వరకు వైద్య విధాన పరిషత్ ఆసుపత్రుల్లో కాంట్రాక్ట్ , ఔట్ సోర్సింగ్ పద్ధతిలో పోస్టుల నియామకానికి గడువు పొడిగించింది ఏపీ సర్కార్‌.

cm jagan

ఆంధ్రప్రదేశ్ వైద్య విధాన పరిషత్ ఆసుపత్రులు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా ఆధ్వర్యంలో పలు పోస్ట్ లు కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ పద్ధతి పై ఒక సంవత్సరం కాల పరిమితి నియమించుటకు ధరఖాస్తులు స్వీకరణ తీసుకుంటామని వెల్లడించారు. అర్హత గల అభ్యర్ధులు ఈ నెల 8వ తేదీ సాయంత్రం 5.00 గంటల వరకు ధరఖాస్తులను స్వీకరణ చేస్తామని పేర్కొంది ఏపీ సర్కార్‌.

కాగా, ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి..నెల్లూరులోని వెంకటాచలం…మనుబోలు మండలాల్లో జరిగే వివిధ కార్యక్రమాల్లో పాల్గొంటారు. నెల్లూరు నగరం కొండాయపాలెంలోని శ్రీ అష్టలక్ష్మి సమేత కృష్ణ మందిరంలో కృష్ణాష్టమి వేడుకలు జరుగనున్నాయి. అటు నెల్లూరు నగరంలోని అరుంధతీపాలెంలో వివిధ అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయనున్నారు ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్.

 

 

Read more RELATED
Recommended to you

Exit mobile version