టీడీపీకి బిగ్ షాక్..వైసీపీలోకి బండారు సత్యనారాయణ ?

-

తెలుగు దేశం పార్టీకి బిగ్‌ షాక్‌ తగిలేలా కనిపిస్తోంది. వైసీపీ పార్టీలోకి సీనియర్ టీడీపీ నేత బండారు సత్యనారాయణ రానున్నారట. పెందుర్తి టికెట్ ఆశించి భంగపడ్డ సీనియర్ టీడీపీ నేత బండారు సత్యనారాయణ వైసీపీతో టచ్ లో ఉన్నట్టు సమాచారం అందుతోంది.

Bandaru Satyanarayana into ycp

ఇంకా ప్రకటించని అనకాపల్లి ఎంపీ సీటును బండారుకు వైసీపీ ఆఫర్ చేస్తున్నట్టు వార్తలొస్తున్నాయి. ఈ మేరకు వైసీపీ పెద్దలతో సీనియర్ టీడీపీ నేత బండారు సత్యనారాయణ టచ్‌ లో ఉన్నారట. అన్ని ఒకే అయితే.. వైసీపీలోకి దూకేస్తారట సీనియర్ టీడీపీ నేత బండారు సత్యనారాయణ.

కాగా, సీఎం జగన్ ఎన్నికల ప్రచారంపై కీలక అప్డేట్‌ వచ్చేసింది. ఈ నెల 27 నుంచి సీఎం జగన్ బస్సుయాత్ర ప్రారంభం కానుంది. ఎన్నికల ప్రచారానికి సిద్ధమైన సీఎం జగన్….ఈ నెల 27 నుంచి బస్సుయాత్ర ప్రారంభిస్తారు. ఇచ్ఛాపురం నుంచి ఇడుపులపాయ వరకు జగన్ బస్సుయాత్ర చేస్తారు. 20 రోజులపాటు సీఎం జగన్ బస్సుయాత్ర కొనసాగనుంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version