పవన్ కళ్యాణ్ భార్యలపై గ్రంధి శ్రీనివాస్ వివాదస్పద వ్యాఖ్యలు !

-

పవన్ కళ్యాణ్ భార్యలపై భీమవరం ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్ వివాదస్పద వ్యాఖ్యలు చేశారు. ఇవాళ మీడియాతో భీమవరం ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్ మాట్లాడుతూ… పవన్ కళ్యాణ్ ను మెంటల్ హాస్పటల్ లో చూపించాలి…మూడు పెళ్ళిళ్ళు చేసుకుని ముగ్గురిని మోసం చేశాడని ఆగ్రహించారు. అసలైన రౌడి పవన్ కళ్యాణ్ అని…ఫైర్‌ అయ్యారు.

Bhimavaram MLA Grandhi Srinivas’ controversial comments on pawan

పవన్ కళ్యాణ్ కు ఐదు కోట్లు ఇచ్చాడు చిరంజీవి….చిరంజీవి, పవన్ కళ్యాణ్ ఇద్దరు కమర్షియల్ అంటూ విరుచుకుపడ్డారు భీమవరం ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్. ప్యాకేజ్ కోసమే పవన్ కళ్యాణ్ పార్టీ పెట్టాడని ఆగ్రహించారు. ప్రజా రాజ్యం పార్టీ పెట్టీ చిరంజీవి మమ్మల్ని మోసం చేశాడని.. కొన్ని రోజుల్లో జనసేన టీడీపీలో విలీనం చేసేస్తాడని సంచలన వ్యాఖ్యలు చేశారు ఐదు కోట్లు ఇచ్చాడు భీమవరం ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్.

Read more RELATED
Recommended to you

Exit mobile version