కాంగ్రెస్‌ షాక్‌ ఇచ్చిన అలిగిరెడ్డి ప్రవీణ్ రెడ్డి ?

-

 

Aligi Reddy Praveen Reddy : కరీంనగర్ కాంగ్రెస్ అభ్యర్థి అధికారికంగా ప్రకటన చేయకున్నా.. ఈ రోజు నామినేషన్ కు సిద్ధమయ్యారు వెలిచాల రాజేందర్ రావు. కాంగ్రెస్ అభ్యర్థి విషయంలో సందిగ్దత..కొనసాగుతోంది. హైకమాండ్ నుంచి అనుమతి లేకుండానే నామినేషన్ వేస్తున్నారు రాజేందర్ రావు. సర్కస్ గ్రౌండ్ నుంచి భారీ ర్యాలీ నిర్వహించి.. అనంతరం కలెక్టరేట్ లో నామినేషన్ దాఖలు చేయనున్నారు రాజేందర్ రావు.

Aligi Reddy Praveen Reddy who shocked the Congress

దీంతో ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల నుంచి తరలి రానున్నారు కాంగ్రెస్ శ్రేణులు. ఈ కార్యక్రమం లో మంత్రి పొన్నం ప్రభాకర్.. కాంగ్రెస్ mlaలు పాల్గొననున్నారు.
ఈ రోజు అధికారికంగా రాజేందర్ రావు..పేరు ప్రకటిస్తారని అంటున్నారు కాంగ్రెస్ నేతలు. మరోవైపు హైదరాబాద్ లో పార్టీ నేతలతో మంతనాలు చేస్తున్నారు మాజీ ఎమ్మెల్యే అలిగిరెడ్డి ప్రవీణ్ రెడ్డి. తనకు టికెట్‌ రాకపోతే.. కాంగ్రెస్‌ పార్టీకి రాజీనామా చేస్తానని ప్రకటించారట అలిగిరెడ్డి ప్రవీణ్ రెడ్డి..

Read more RELATED
Recommended to you

Latest news

Exit mobile version