సీఎం జగన్‌ పై దాడి…చంద్రబాబు సంచలన పోస్ట్‌

-

chandrababu reacts on cm jagan: సీఎం జగన్‌ పై దాడి సంఘటనపై…చంద్రబాబు సంచలన పోస్ట్‌ పెట్టారు. సీఎం జగన్‌ పై రాయి దాడిని ఖండించిన చంద్రబాబు…..ట్వీట్ చేశారు. సీఎం జగన్‌ పై దాడి విషయంలో నిష్పాక్షిక విచారణ చేపట్టాలని డిమాండ్‌ చేశారు. ఈ మేరకు ఈసీ ఆదేశాలు జారీ చేయాలని… బాధ్యులైన అధికారులపై చర్యలు తీసుకోవాలన్నారు.

chandrababu reacts on cm jagan

ఇక అటు ముఖ్యమంత్రి జగన్ ఫై దాడికి నిరసనగా చంద్రబాబు, పవన్ కల్యాణ్ దిష్టి బొమ్మ లను మంత్రి వేణు అనుచరులు దగ్థం చేశారు.రాజమండ్రి రూరల్ బాలాజీపేట సెంటర్లో దిష్టి బొమ్మ లు దగ్థం చేశారు.
సి.యమ్ జగన్ పై దాడికి నిరసనగా రాజమండ్రి రూరల్ నియోజకవర్గం వైసీపీ నాయకులు గొందే శ్రీనివాస్ రెడ్డి ఆద్వర్యంలో వందల సంఖ్యలో వైసీపీ నాయకులు పాల్గొని చంద్ర బాబు,పవన్ కళ్యాణ్, బిజేపీ నాయకుల దిష్టి బోమ్మను దగ్ధం చేశారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version