జగన్‌ కు బిగ్‌ షాక్‌..అమరావతి కేసు విచారణ నుంచి వైదొలిగిన సీజేఐ !

-

ఏపీ సీఎం జగన్‌ కు బిగ్‌ షాక్‌ తగిలింది. అమరావతి కేసు విచారణలో ఇవాళ బిగ్‌ ట్విస్ట్‌ చోటు చేసుకుంది. అమరావతి కేసు విచారణ నుంచి వైదొలిగారు సుప్రీం కోర్టు సీజేఐ యూయూ లిలిత్‌. ఈ మేరకు కీలక ప్రకటన చేశారు.

దీంతో అమరావతి రాజధాని పిటీషన్లపై విచారణ వేరే బెంచ్‌ బదిలీ అయింది. తాను ఈ కేసు విచారణ నుంచి తప్పుకుంటున్నానని… వేరే బెంచ్‌ విచారణ వేయాలని సీజేఐ యూయూ లిలిత్‌ పేర్కొన్నారు. దీంతో… అమరావతి రాజధాని పిటీషన్లపై విచారణ వేరే బెంచ్‌ బదిలీ అయింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version