ఇవాళ, రేపు తిరుపతిలో సీఎం చంద్రబాబు పర్యటన..!

-

సీఎం చంద్రబాబు నాయుడు తిరుపతి పర్యటన ఖరారు అయింది. ఇవాళ, రేపు తిరుపతి జిల్లాలో సీఎం చంద్రబాబు పర్యటించనున్నారు. ఇందులో భాగంగానే.. ఈ రోజు ఉదయం శ్రీ బేడీ ఆంజనేయస్వామిని దర్శించుకోనున్నారు సీఎం చంద్రబాబు. అనంతరం తిరుమల శ్రీవారికి బ్రహ్మోత్సవాలు సందర్భంగా ఇవాళ రాత్రి 9 గంటలకు పట్టు వస్త్రాల సమర్పణ కార్యక్రమంలో పాల్గొంటారు సీఎం చంద్రబాబు నాయుడు.

CM Chandrababu’s visit to Tirupati today and tomorrow

అనంతరం పెద్ద శేషు వాహన సేవలో పాల్గొననున్నారు చంద్రబాబు దంపతులు. ఇక రేపు ఉదయం 8 గంటలకు శ్రీ వకుల మాత కేంద్రీకృత వంటశాలను ప్రారంభించనున్నారు సీఎం చంద్రబాబు నాయుడు.

Read more RELATED
Recommended to you

Exit mobile version