హిందూమతంపై పవన్ కళ్యాణ్ సంచలన ట్వీట్ !

-

హిందూమతంపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సంచలన ట్వీట్ పెట్టారు. ఆధ్యాత్మికత.. హిందూత్వంపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా పోస్ట్‌ చేశారు. దేవాలయాలు, సైన్స్ మధ్య ఉన్న బంధాన్ని భారత దేశ చరిత్ర, దేశ సంస్కృతుల్లో కనపడుతూనే ఉంటాయని తెలిపారు. ఆలయాలకు.. ఖగోళ శాస్త్రం, గణిత శాస్త్రాల మధ్య సంబంధం స్ఫూర్తిదాకం అని వెల్లడించారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్.

Deputy CM Pawan Kalyan’s sensational tweet on Hinduism

వివిధ ప్రదేశాల్లోని ఆధ్యాత్మిక ప్రాముఖ్యత మన చుట్టూ ఉన్న ప్రపంచంతో మనల్ని అనుసంధానం చేస్తుందన్నారు. దేవాలయ వాటి గోడలలో కూడా తరతరాలుగా జ్ఞానాన్ని నిక్షిప్తమై ఉందని తెలిపారు. సంస్కృతి, విజ్ఞానానికి కేంద్రాలుగా దేవాలయాలు భాసిల్లేవని తెలిపారు. దేవాలయాలు సైన్స్, ఆధ్యాత్మిక రంగాలను ఏకీకృతం చేసేవి.. అంతరాలను తగ్గించేవని తెలియజేశారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్.

Read more RELATED
Recommended to you

Exit mobile version