అచ్చెన్నాయుడు డైరెక్షన్‌ లో నా భార్య నడుస్తోంది – దువ్వాడ శ్రీను

-

duvvada srinivas on atchannaidu: అచ్చెన్నాయుడు డైరెక్షన్‌ లో నా భార్య నడుస్తోందని వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీను సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ మీడియాతో మాట్లాడుతూ.. దువ్వాడ వాణి అచ్చన్న డైరెక్షన్‌ లో ఉన్నారని… అచ్చన్న చేస్తున్నదంతా నాకు తెలుసు అన్నారు. సభ్య సమాజంలోనూ , జగన్ ముందు ద్రోహిగా నిలబెట్టి అవమానాల‌పాలు‌ చేసారు….కనుకనే నేను డివార్స్ ఇవ్వాలను‌కుంటున్నాను అని ప్రకటించారు.

duvvada srinivas on atchannaidu

నా శక్తి ఉన్నంత వరకూ నేను నాకుటుంబాన్ని చూస్తాను….పిల్లలతో పాటు చాలా మందిని‌ తీసుకువచ్చారని తెలిపారు. ఇంటికి గునపాలు , కారం తీసుకొని వచ్చారు…. భర్తను లేపేయటానికి వచ్చారని ఫైర్ అయ్యారు. ఇద్దరు బిడ్డలకు డాక్టర్ చదివించానని… నా ఆశయం కొసం పనిచెస్తున్నామన్నారు. నా చేతికి అవినీతి మరక అంటించలేదని… నేను ఎవరి దగ్గర రూపాయు ఆశించలేదని వెల్లడించారు. ఇంత చేస్తె నాకు జరిగింది హైడ్రామా అంటూ ఆవేదన వ్యక్తం చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news

Exit mobile version