పవన్ ఇంటిపై డ్రోన్.. ఏపీ డిజీపీ సంచలన ప్రకటన !

-

పవన్ ఇంటిపై డ్రోన్ విషయంపై 24 గంటల్లో క్లారిటీ ఇస్తామన్నారు ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్ర డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి. రాజమండ్రిలో పవన్ కళ్యాణ్ భద్రతపై స్పందించిన డీజీపీ ద్వారకా-తిరుమల-రావు…. పవన్ ఇంటిపై డ్రోన్ ఎగిరిందా లేదా అనే క్లారిటీ లేదన్నారు. 24 గంటల్లో పూర్తి సమాచారం మీడియాకు అందిస్తామని ప్రకటించారు.

Dwaraka Tirumala Rao reacted to Pawan Kalyan’s security in Rajahmundry

పవన్ కళ్యాణ్ టూర్ ముగిసిన తర్వాత ఒక వ్యక్తి పోలీస్ డ్రెస్ వేసుకుని తిరిగాడని వివరించారు డీజీపీ ద్వారకా-తిరుమల-రావు. పవన్ కళ్యాణ్ భద్రత పై అన్ని కోణాల్లోనూ దర్యాప్తు చేస్తున్నామన్నారు. నారా లోకేష్ ని డిప్యూటీ సీఎం చేయాలని..సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారం నా దృష్టికి రాలేదని చెప్పారు డీజీపీ ద్వారకా-తిరుమల-రావు.

Read more RELATED
Recommended to you

Exit mobile version