అనంతపురం జిల్లా తాడిపత్రిలో టెన్షన్ వాతావరణం నెలకొంది. మళ్లీ అనంతపురం జిల్లా తాడిపత్రి పట్టణంలో అడుగుపెట్టబోతున్నారు మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి. అయితే.. మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డిని అడ్డుకునేందుకు సిద్ధమయ్యారు జేసీ ప్రభాకర్‌రెడ్డి ఇంటికి భారీగా చేరుకున్న టీడీపీ శ్రేణులు.
అటు జేసీ ప్రభాకర్ ఇంటి దగ్గర భారీ మోహరించారు పోలీసులు.
తాడిపత్రి వెళ్లేందుకు పెద్దారెడ్డికి పోలీసులు అనుమతి నిరాకరించారు. ఈ తరునంలోనే…. తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే పెద్దారెడ్డి హౌస్ అరెస్ట్ అయ్యారు. మళ్లీ అనంతపురం జిల్లా తాడిపత్రి పట్టణంలో అడుగుపెట్టబోతున్నారని వార్తలు రావడంతో… తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే పెద్దారెడ్డి హౌస్ అరెస్ట్ అయ్యారు.