వైఎస్‌ఆర్‌ చనిపోతే.. వల్లభనేని వంశీ దావత్‌ చేసుకున్నాడు – బుద్దా వెంకన్న

-

వైఎస్‌ఆర్‌ చనిపోతే.. వల్లభనేని వంశీ దావత్‌ చేసుకున్నాడు అంటూ టీడీపీ మాజీ ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న సంచలన వ్యాఖ్యలు చేశారు. టీడీపీ మాజీ ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న ఇవాళ మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా వల్లభనేని వంశీపై వివాదస్పద వ్యాఖ్యలు చేశారు టీడీపీ మాజీ ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న.

Former TDP MLC Buddha Venkanna made controversial comments on Vallabhaneni Vamsi

వైయస్ రాజశేఖర్ రెడ్డి చనిపోతే పార్టీ చేసుకున్నాడని…. అలాంటి వ్యక్తిని కూడా జగన్మోహన్ రెడ్డి పార్టీలో చేర్చుకున్నాడని ఆగ్రహించారు. వంశీ లాంటి వ్యక్తి సమాజంలో ఉండటానికి అనర్హుడు అంటూ ఆగ్రహించారు టీడీపీ మాజీ ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న. వంశీ సమాజంలో ఎక్కడైనా కనపడితే ప్రజలు పోలీసులకు అప్పచెప్పండంటూ పేర్కొన్నారు. వల్లభ నేని వంశీని వదలిపెట్టేది అంటూ నిప్పులు చెరిగారు టీడీపీ మాజీ ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న.

Read more RELATED
Recommended to you

Exit mobile version