జక్కంపూడి రాజా హౌస్ అరెస్ట్

-

జక్కంపూడి రాజా హౌస్ అరెస్ట్ అయ్యారు. రాజమండ్రి పేపర్ మిల్ కార్మికుల కోసం ఇవాల్టి నుంచి ఆమరణ దీక్ష ప్రారంభించనున్నారు జక్కంపూడి రాజా. ఈ తరుణంలోనే పేపర్ మిల్లు సమీపంలో ఉన్న కళ్యాణ మండపంలో తెల్లవారుజామున 3 గంటలకు అరెస్టు చేసి ఇంటికి తరలించారు.

Jakkampudi Raja under house arrest
Jakkampudi Raja under house arrest

అటు జక్కంపూడి రాజా ఇంటి వద్ద భారీగా పోలీసులు మోహరించారు. రాజా అనుచరులు 50 మంది ప్రివెంటివ్ అరెస్ట్ అయ్యారు. వాళ్ళందరిని త్రీ టౌన్ స్టేషన్ కు తరలించారు పోలీసులు.

Read more RELATED
Recommended to you

Latest news