24 మందితో ఏపీ మంత్రుల జాబితా… 17 మంది కొత్తవారే

-

నేడు ఏపీ సీఎంగా చంద్రబాబు ప్రమాణస్వీకారం చేయబోతున్నారు. నాలుగోసారి సీఎంగా ప్రమాణస్వీకారం చేయనున్నారు చంద్రబాబు.. ఇవాళ ఉదయం 11.27 గంటలకు శుక్లపక్ష షష్టి తిథి వేళ చంద్రబాబు ప్రమాణస్వీకారం ఉంటుంది.ప్రధాని మోడీ సహా పలు రాష్ట్రాల సీఎంలు, కేంద్ర మంత్రులు హాజరుకానున్నారు.. కేసరపల్లిలో ప్రమాణ స్వీకారానికి భారీగా ఏర్పాట్లు చేశారు. 80 అడుగుల వెడల్పు, 60 అడుగుల పొడవు, 8 అడుగుల ఎత్తుతో స్టేజీ ఉంటుంది. 2.5 ఎకరాల్లో ప్రధాన వేదిక, వీఐపీ గ్యాలరీ ఉండనుంది. అటు 24 మంది మంత్రులతో కూటమి జాబితా విడుదల చేశారు. ఇందులో జనసేనకి 3, బీజేపీకి 1 ఇచ్చారు. ఇందులో 17 మంది కొత్త వాళ్ళే ఉన్నారు.

List of AP Ministers with 24 people

ఏపీ కేబినెట్

1.శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు
2.శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారు
3.శ్రీ కింజరాపు అచ్చెన్నాయుడు గారు
4.శ్రీ కొల్లు రవీంద్ర గారు
5.శ్రీ నాదెండ్ల మనోహర్
6.శ్రీ పి.నారాయణ గారు
7.శ్రీమతి వంగలపూడి అనిత గారు
8.శ్రీ సత్యకుమార్ యాదవ్ గారు
9.శ్రీ నిమ్మల రామానాయుడు గారు
10.శ్రీ ఎన్.ఎమ్.డి.ఫరూక్ గారు
11.శ్రీ ఆనం రామనారాయణరెడ్డి గారు
12.శ్రీ పయ్యావుల కేశవ్ గారు
13.శ్రీ అనగాని సత్యప్రసాద్ గారు
14.శ్రీ కొలుసు పార్థసారధి గారు
15.శ్రీ డోలా బాలవీరాంజనేయస్వామి గారు
16.శ్రీ గొట్టిపాటి రవి గారు
17. శ్రీ కందుల దుర్గేష్ గారు
18.శ్రీమతి గుమ్మడి సంధ్యారాణి గారు
19.శ్రీ బీసీ జనార్థన్ రెడ్డి గారు
20.శ్రీ టీజీ భరత్ గారు
21.శ్రీమతి ఎస్.సవిత గారు
22.శ్రీ వాసంశెట్టి సుభాష్ గారు
23.శ్రీ కొండపల్లి శ్రీనివాస్ గారు
24.శ్రీ మండిపల్లి రామ్ ప్రసాద్ రెడ్డి
25.శ్రీ నారా లోకేష్ గారు

Read more RELATED
Recommended to you

Exit mobile version