మంగళగిరిలో వైసీపీ పార్టీ కి ఊహించని షాక్ తగిలింది. మంగళగిరి వైసీపీ సోషల్ మీడియా కార్యకర్త అశోక్ రెడ్డి అరెస్ట్ అయ్యాడు. అర్ధ రాత్రి మంగళగిరి వైసీపీ సోషల్ మీడియా కార్యకర్త అశోక్ రెడ్డి అరెస్ట్ అయ్యాడు.
సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్, మంత్రి లోకేశ్‌పై సోషల్ మీడియాలో అసభ్యకర పోస్టులు పెట్టిన తరుణంలోనే మంగళగిరి వైసీపీ సోషల్ మీడియా కార్యకర్త అశోక్ రెడ్డి అరెస్ట్ అయ్యాడు. నిన్న రాత్రి నిజామాబాద్‌లో అరెస్ట్ చేసి గుంటూరు జైలుకు తరలించారు పోలీసులు.