BREAKING: ఏపీ హోం శాఖ మంత్రిగా నారా లోకేష్ ?

-

టీడీపీ అగ్రనేత, మంగళగిరి ఎమ్మెల్యే నారా లోకేష్‌కు కీల‌క ప‌ద‌వి రానుందని సమాచారం అందుతోంది. టీడీపీ కూటమి ఏపీలో అధికారంలోకి వచ్చింది. ఈ నెల 12న ముఖ్యమంత్రిగా చంద్రబాబు ప్రమాణం చేయబోతున్నారు. చంద్రబాబు బాబు మంత్రివర్గంలో ఎవరెవరికి చోటు దక్కుతుంది. ఏయే శాఖలు ఎవరికి దక్కుతాయనే దాని మీద చర్చ సాగుతోంది.

అయితే నారా లోకేష్‌కి హోం శాఖ ఇవ్వాలన్న డిమాండ్ టీడీపీ కార్య‌క‌ర్త‌ల నుంచి వ‌స్తోంది. ఆయ‌న కూడా హోం మంత్రిత్వ శాఖ తీసుకునేందుకు మొగ్గు చూపుతున్న‌ట్లు స‌మాచారం అందుతోంది. అటు జనసేన పార్టీ చీఫ్‌ పవన్‌ కళ్యాణ్‌ డిప్యూటీ సీఎం పదవి కట్టబెడతారని సమాచారం అందుతోంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version