రెడ్ బుక్ పేరు ఎత్తితే కొందరికి గుండె పోట్లు వస్తున్నాయి : లోకేష్

-

రెడ్ బుక్ పేరు ఎత్తితే కొందరికి గుండె పోట్లు వస్తున్నాయని నారా లోకేష్ షాకింగ్ కామెంట్స్ చేశారు. కొందరు అయితే బాత్రూమ్ లో జారి పడి చేయి విరగొట్టుకున్నారని ఆరోపణలుచేశారు. టీడీపీ జెండాను పీకేస్తామన్న వాళ్లంతా ఇప్పుడు అడ్రస్ లేకుండా పోయారన్నారు లోకేష్. తెలుగుదేశం పార్టీ 43వ ఆవిర్భావ వార్షికోత్సవ వేడుకల్లో భాగంగా నారా లోకేష్ కీలక వ్యాఖ్యలు చేశారు.

nara lokesh

నలుగురు ఎమ్మెల్యేలను లాక్కుంటే ప్రతిపక్ష హోదా ఉండదన్న వాళ్లకు ఈ రోజు ప్రతిపక్ష హోదా లేకుండా చేసిన ఘనత టీడీపీదన్నారు AP మంత్రి నారా లోకేష్. ఇంకో 40 ఏళ్ల పాటు పసుపు జెండా ఇలానే రెపరెపలాడాలని పేర్కొన్నారు మంత్రి నారా లోకేష్. నలుగురు ఎమ్మెల్యేలను లాక్కుంటే ప్రతిపక్ష హోదా ఉండదన్న వాళ్లకు ఈ రోజు ప్రతిపక్ష హోదా లేకుండా చేసిన ఘనత టీడీపీదన్నారు. ఇంకో 40 ఏళ్ల పాటు పసుపు జెండా ఇలానే రెపరెపలాడాలని పేర్కొన్నారు AP మంత్రి నారా లోకేష్.

Read more RELATED
Recommended to you

Exit mobile version