వైసీపీకి షాక్… రోజా, ధర్మాన కృష్ణదాస్‌పై విచారణకు ఆదేశం

-

Order for inquiry against YSRCP leaders Roja and Dharmana Krishnadas: వైసీపీ నేతలకు వరుసగా ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. తాజాగా మాజీ మంత్రి రోజా, ధర్మాన కృష్ణదాస్‌ లకు ఊహించని షాక్‌ తగిలింది. మాజీ మంత్రి రోజా, ధర్మాన కృష్ణ దాస్ లపై విచారణ జరపాలని ఎన్టీఆర్ జిల్లా సీపీని ఆదేశించింది సీఐడీ ఏ డీ జి. “ఆడుదాం ఆంధ్ర” పేరుతో కోట్ల రూపాయల అవినీతికి పాల్పడ్డారని సీఐడీ కి ఫిర్యాదు చేశారు రంభా ప్రసాద్.

Order for inquiry against YSRCP leaders Roja and Dharmana Krishnadas

మాజీ మంత్రి రోజాపై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులో కోరారు ఆట పాట సీఈఓ ప్రసాద్. ఇక ప్రసాద్ ఫిర్యాదును స్వీకరించింది సీఐడీ. మాజీ మంత్రి రోజా, ధర్మాన కృష్ణ దాస్ లపై విచారణ జరపాలని ఎన్టీఆర్ జిల్లా సీపీని ఆదేశించింది సీఐడీ ఏ డీ జి. దీంతో మాజీ మంత్రి రోజా, ధర్మాన కృష్ణదాస్‌ లకు ఊహించని షాక్‌ తగిలింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version